Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త - Aascharyakarudaa Aalochanakartha


    • ఆశ్చర్యకరుడా ఆలోచనకర్తబలవంతుడైన దేవుడానిత్యుడగు తండ్రి – సమాధాన అధిపతిమనకై జన్మించెను (2)వి విష్ యు హ్యాపీ క్రిస్మస్మెర్రి మెర్రి క్రిస్మస్ (2)హోసన్నా హల్లలూయాక్రిస్మస్ బాలునికే (2)     ||ఆశ్చర్యకరుడా||
      ఏంజెల్స్ వి హావ్ హర్డ్ ఆన్ హైస్వీట్లీ సింగింగ్ ఓవర్ ద ప్లేయిన్స్అండ్ ద మౌంటైన్స్ ఇన్ రిప్లైఏకోయింగ్ థేయిర్ జాయ్యస్ స్ట్రయిన్స్
      ధరపై ఎన్నో – ఆశ్చర్యకార్యములు చేయుటకుదరిద్రుల దరి చేరి – ధనవంతులుగా చేయుటకు (2)దొంగలను మార్చి దయచూపినావు (2)ధవళ వస్త్రములు ధరింప చేసిధన్యుని చేసావు         ||వి విష్||
      నిత్యుడగు తండ్రిగా – నిరీక్షణను ఇచ్చుటకునీతి న్యాయములు నేర్పి – నన్ను నీవు నడిపించుటకు (2)నీ నిత్య మార్గములో శాంతినిచ్చ్చావు (2)నీతో నిరతం జీవించుటకునిత్య జీవమియ్య అరుదెంచినావు         ||వి విష్||
      Aascharyakarudaa AalochanakarthaBalavanthudaina DevudaaNithyudagu Thandri – Samaadhaana AdhipathiManakai Janminchenu (2)We wish you Happy ChristmasMerry Merry Christmas (2)Hosannaa HallelujahChristmas Baalunike (2)        ||Aascharyakarudaa||
      Angels we have heard on HighSinging Sweetly over the PlainsAnd the Mountains in replyEchoing their joyous strains
      Dharapai Enno – Aascharyakaaryamulu CheyutakuDaridrula Dari Cheri – Dhanavanthulugaa Cheyutaku (2)Dongalanu Maarchi Dayachoopinaavu (2)Davala Vasthramulu Dharimpa ChesiDhanyuni Chesaavu       ||We wish||
      Nithyudagu Thandrigaa – Nireekshananu IchchutakuNeethi Nyaayamulu Nerpi – Nannu Neevu Nadipinchutaku (2)Nee Nithya Maargamulo Shaanthinichchaavu (2)Neetho Niratham JeevinchutakuNithya Jeevamiyya Arudenchinaavu       ||We wish||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 180 times