Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఆశ్చర్యమైన ప్రేమ - Aascharyamaina Prema


    • ఆశ్చర్యమైన ప్రేమ – కల్వరిలోని ప్రేమమరణము కంటె బలమైన ప్రేమదినన్ను జయించె నీ ప్రేమ (2)   ||ఆశ్చర్యమైన||
      పరమును వీడిన ప్రేమ – ధరలో పాపిని వెదకిన ప్రేమనన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే      ||ఆశ్చర్యమైన||
      పావన యేసుని ప్రేమ – సిలువలో పాపిని మోసిన ప్రేమనాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమ నిచ్చే      ||ఆశ్చర్యమైన||
      శ్రమలు సహించిన ప్రేమ – నాకై శాపము నోర్చిన ప్రేమవిడనాడని ప్రేమది ఎన్నడూ యెడబాయదు        ||ఆశ్చర్యమైన||
      నా స్థితి జూచిన ప్రేమ – నాపై జాలిని జూపిన ప్రేమనాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే    ||ఆశ్చర్యమైన||
      Aascharyamaina Prema – Kalvariloni PremaMaranamu Kante Balamaina PremadiNannu Jayinche Nee Prema  (2) || Aascharyamaina ||
      Paramunu Veedina PremaDharalo Paapini Vedakina PremaNannu Karuninchi Aadarinchi SedadeerchiNithya Jeevamichche             || Aascharyamaina ||
      Paavana Yesuni PremaSiluvalo Paapini Mosina PremaNaakai Maraninchi Jeevamichchi JayamichchiThana Mahimanichche          || Aascharyamaina ||
      Shramalu Sahinchina PremaNaakai Shaapamu Norchina PremaVidanaadani Premadi EnnadooEdabaayadu                          || Aascharyamaina ||
      Naa Sthithi Joochina PremaNaapai Jaalini Choopina PremaNaakai Parugethi Kougalinchi MuddhadiKanneetini Thudiche            || Aascharyamaina ||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 248 times