Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

Tambura sitara naadamutho | తంబుర సితార నాదముతో దేవా స్తుతియింతును


    • తంబుర సితార నాదముతో దేవా స్తుతియింతును
    • గలమువిప్పి నా జీవితమంతా
    • నిన్నే కీర్తింతును నీకై జీవింతును
    •                          ||తంబుర||

    • రమ్యములైన నీ దివ్య పలుకులు హృదిలో నిలిపితివే
    • నీబలిపీఠము చెంత చేర్చి మము తృప్తిపరచితివే ||2||
    • ఈ జీవిత యాత్రలో నీ ప్రేమ బాటలో
    • మా చేయిపట్టి నడిపించు తండ్రీ నీకే స్తోత్రమయ్యా
    •                      ||తంబుర||

    • లోకమునుండి మమ్మును పిలిచి శక్తితో నింపితివే
    • జీవితమంతా సాక్షిగా నిలువ ధన్యత నిచ్చితివే ||2||
    • ఈ జీవితయాత్రలో నీ రెక్కల నీడలో
    • మాచేయిపట్టి నడిపించు తండ్రీ నీకే స్తోత్రమయ్యా
    •                 ||తంబుర||
  • Album: సీయోను గీతాలు, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 52 times