Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఆరాధనలందుకో ఆరాధనలందుకో


    • పల్లవి: ఆరాధనలందుకో ఆరాధనలందుకో... పాప క్షమాపణ జీవమునిచ్చిన - కరుణామయా అందుకో ॥ఆరాధన॥

    • 1. పాపంబున జన్మించి నశియించితిని - లోకంబు నాదనుచు ఆశించితిని ఆయినా నీవు రక్షణ నివ్వ - ప్రేమించి పంపితివి యేసు ప్రభుని ఘనతా మహిమా నీకేయని హల్లెలూయ గానము చేసెదను పాప క్షమాపణ జీవమునిచ్చిన - కరుణామయా అందుకో ఆరాధనలందుకో

    • 2. తెలిసికొంటిని నా యేసు నిన్ను - సర్వ శక్తిగల ప్రభువనియు రానున్నావూ మరల నాకై - ఆనంద దేశములో నన్నుంచుటకై ఘనతా మహిమా నీకేయని హల్లెలూయ గానము చేసెదను పాప క్షమాపణ జీవమునిచ్చిన - కరుణామయా అందుకో ఆరాధనలందుకో

    • 3. అంద సౌందర్యంబులు వ్యర్దమని - ఆశించితి ముత్యంబుగ నుండుటకై నిన్నా నేడు నిరంతరము - మారని మా ప్రభూ నీకే స్తుతులు ఘనతా మహిమా నీకేయని హల్లెలూయ గానము చేసెదను పాప క్షమాపణ జీవమునిచ్చిన - కరుణామయా అందుకో ఆరాధనలందుకో
    • methotrexat grapefruit methotrexat 30 mg methotrexat 7 5
  • Album: సీయోను గీతాలు, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 3047 times