Card image cap
Daily Bible Verse
"యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడు కొనుడి. " - యెషయా 55:6
Daily Quote
"యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము సిగ్గు తెచ్చునది వాని యెముకలకు కుళ్లు." సామెతలు 12:4
Card image cap
Click to Play
సమస్యను అధిగమించగలిగే శక్తి - అనుదిన వాహిని
Subscribe on Youtube
Card image cap
Share on WhatsappDaily Inspiration

ఏమి చేయుటకును మాకు తోచదు; నీవే మాకు దిక్కు (2 దిన 20:12).

దేవుని నిబంధన మందసం మీద పడకూడని చేతులు పడినందువల్ల ఇశ్రాయేలులో ప్రాణనష్టం వాటిల్లింది. ఆ చేతులు వేసిన వ్యక్తి మంచి ఉద్దేశంతోనే వేశాడు. గతుకుల బాటలో ఎద్దులు నడిచిపోతూ ఉంటే మందసం జారీ క్రిందపడకుండా పట్టుకున్నాయా చేతులు. అయితే దేవునికి చెందినదాన్ని ఆ చేతులు మానవ అహంకారంతో కలిగిన తొందరపాటువల్ల ముట్టుకున్నాయి. వెంటనే నిర్జీవంగా ఆ శరీరం నేలకూలింది. మన తెలివిని ఉపయోగించి దేవునికి సంబంధించిన వాటిని సరిచెయ్యాలనుకునేవాడు విశ్వాస రహితమైన వ్యక్తి.

మనం దేవునిపై ఒక బాధ్యతను వదిలేసినప్పుడు ఇక పూర్తిగా మన చేతులు దులిపేసుకోవాలి. మన సహాయం, జోక్యం లేకపోతే ఆయన బాధ్యతని బహు చక్కగా నిర్వహించగలడు. దేవునిలో నిశ్చింతగా ఉండండి. ఆయన కోసం ఓపికతో కని పెట్టండి. తన అన్యాయాల్లో వర్ధిల్లేవాణ్ణి చూసి వ్యసనపడకండి. కుయుక్తులు పన్ని కాలం గడుపు కునేవాణ్ణి చూసి అసూయపడకండి.

కొన్నిసార్లు అంతా అంతమైపోయినట్టు అనిపిస్తుంటుంది. దేవునికి తెలుసు ఈ విషయం. కాని ఆయనను తన ఇష్టం వచ్చిన సమయంలో ఇష్టం వచ్చిన రీతిలో పని చెయ్యడానికి ఆయనకు పూర్ణాధికారం ఇచ్...

Read More
Card image cap
Share on Whatsappసమస్యను అధిగమించగలిగే శక్తి

సమస్యను అధిగమించగలిగే శక్తి

ఉరుములు, వర్షం ఉన్నప్పుడు ప్రతీ పక్షి దాచుకోడానికి ప్రయత్నిస్తాయి. కానీ, గ్రద్ధ మాత్రం మేఘాలకంటే పైకెగిరి సమస్యను అధిగమిస్తుంది.

నీ దారికి అడ్డంగా ఉన్న ప్రతి ఆటంకమూ, చెయ్యడానికి ఇష్టంలేని ప్రతి పనీ, బాధ, ప్రయత్నం, పెనుగులాటలతో కూడుకున్న ప్రతి విషయమూ నీకోసం ఆశీర్వాదాన్ని దాచిపెట్టి ఉంచింది.

ఎత్తలేనంత బరువు, మోయలేనంత భారం మనకున్నా వాటిని అధిగమించగలిగే శక్తి దేవుడు దాయచేస్తాడనే విశ్వాసం మనకుంటే విజయమే. దేవునికి సమస్తము సాధ్యం. ఆమేన్.

నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పీయులకు 4:13

Audio: https://youtu.be/JQWfSjyj9rg

For More Audio Formats Visit: https://www.youtube.com/playlist?list=PLeddg8-6BBJPNSEClIZRTsmImVGIOyHt-

Daily Devotions English Visit on Youtube:  Card image cap

4129 prayers for nations submitted till date.
Whatsapp Share Feature Updated

New direct Whatsapp Share is available for Daily Verse, Quote and Devotion

Download PDF Bible

Download Telugu and English parallel bible as PDF for free on this link PDF Parallel Bible Download Here.

Download Telugu Audio Bible for free

You can now download the entire telugu audio bible for free on this link Telugu Audio Bible Download Here

Telugu Cross Reference Bible

Telugu Bible update now with Cross Reference

Telugu Audio Bible

Telugu Audio Bible is updated for all the scriptures.. Read & Listen. Now!! its Free..