Card image cap
Daily Bible Verse
"నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవముల లోను నేను సంతోషించుచున్నాను. " - 2 కోరింథీయులకు 12:10
Daily Quote
"గయ్యాళితో పెద్దయింట నుండుటకంటె మిద్దెమీద నొక మూలను నివసించుట మేలు." సామెతలు 21:9
Card image cap
Click to Play
పణంగా పెట్టిన ప్రాణం - అనుదిన వాహిని
Subscribe on Youtube
Sajeeva Vahini - Live Radio 24x7

Sajeeva Vahini - Radio Player
Card image cap
Share on WhatsappDaily Inspiration

నీవలన బలము నొందు మనుష్యులు ధన్యులు.. వారు బాకా లోయలోబడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు (కీర్తనలు 84:5,6).

తేలిక హృదయాలతో ఉల్లాసంగా ఉన్నవాళ్ళకు ఓదార్పు కలగదు. మనం అట్టడుగుకి వెళ్ళిపోవాలి. అప్పుడే దేవుని నుండి వచ్చే అతి ప్రశస్తమైన బహుమానం, ఓదార్పును మనం పొందగలం. అప్పుడే ఆయన పనిలో ఆయనతో సహకరించే వాళ్ళం కాగలం.

మన ఆత్మలపై చీకటి కమ్ముకోవడం అవసరమే. ఇలా రాత్రి అయినప్పుడు ఆకులు ముడుచుకున్నప్పుడు, పూరేకల్లో సూర్యకాంతి తళతళలేమీ లేనప్పుడు, లోటు మాత్రం ఉండదు. ఎందుకంటే రాత్రి ముసుగులో పరలోకపు తుషార బిందువులు కురుస్తాయి. ఇవి సూర్యుడు లేనప్పుడే వర్షిస్తాయి.

శోకపు లోయలో
బాధల దారిలో
వెళ్తుంటే దేవుని ఓదార్పు
తోడై నన్నేత్తి పట్టింది

భూమికి కావాలి
సూర్యకాంతి, మేఘాల జాడలు
మనకీ కావాలి వెలుగునీడలు
అందుకే కొలిమిలో తప్పనిసరిగా కాలాలి

కష్టాలగుండా నడుస్తుంటే
నడిపించే చెయ్యి మనకి ఆదరణ
ఆయన పంపే శోకాలు వేదనలు
కృపలో ఆయన నేర్పే పాఠాలు

ఈ కలుపు తీతకీ బెదరిపోకు
ఇది మన మేలుకేనని
రైతుకి తెలుసని మరచిపోకు
నీ ఫలితమప్పుడ...

Read More
Card image cap
Share on Whatsappపణంగా పెట్టిన ప్రాణం

పణంగా పెట్టిన ప్రాణం

Audio: https://youtu.be/rDKOQKamlZE

పట్టణపు వీదులగుండా నేను నడుస్తున్నప్పుడు చేతిలో పక్షులున్న పంజరాన్ని ఊపుకుంటూ నావైపుగా నడిచివస్తున్న ఒక బాలుడిని చూచాను.
ఆ పంజరంలో మూడు చిన్న పిట్టలు చలితోను, భయముతోను వణుకుతూ ఉన్నాయి.
నేనా బాలుడుని ఆపి అడిగాను "ఏమి పట్టుకున్నావు బాబు?" అని.
"ఏవో మామూలు పిట్టలు" అని జవాబిచ్చాడా పిల్లవాడు.
"వాటితో ఏమిచేస్తావ్?" అని అడిగాను.
"ఇంటికి తీసుకువెళ్ళి ఆడుకుంటాను" వాటి రెక్కలు లాగుతాను, ఈకలు పీకుతాను, అల్లరి చేస్తాను వాటితో ఆనందంగా గడుపుతాను.
"కాని వాటితో నీవు తొందరగా అలసిపోతావు, మరల మరల ఆడుకోవాలనిపించదు. అప్పుడేమి చేస్తావు?
"ఓహో, అప్పుడు నాదగ్గర పిల్లులున్నాయి. వాటికి పక్షులంటే ఇష్టం వాటికిస్తాను"
కొద్దిసేపు నేను మౌనంగా ఉండి ""ఆ పక్షులకు నీకు ఎంత కావాలి?" అని అడిగాను.
"ఒహ్ ?? !!! మీకు ఎందుకు ఈ పక్షులు, ఇవి కేవలం మామూలు పక్షులు. అవి పాడవు - అందంగా ఉండవు!"
"నీకు ఎంత కావాలి?"
నన్నోక పిచ్చివాడిలా చూసి ఆ బాలుడు, "₹1000?" అన్నాడు
నేను జేబులో నుంచి వెయ్యి రూపాయలు...

Read More
4283 prayers for nations submitted till date.
Podcasts

Sajeeva Vahini Audio Devotions and Sermons are now available on Google and Apple Podcasts Click to view Podcasts

Sajeeva Vahini Online Radio

Sajeeva Vahini Audio Devotions and Sermons are now available on Youtube. Click to view Sajeeva Vahini Youtube

Sajeeva Vahini Online Radio

24x7 Online Radio is now available Live. Audio Devotions, Sermons, Christian Music, Audio Bible, and many more. Click to view Sajeeva Vahini Radio

Whatsapp Share Feature Updated

New direct Whatsapp Share is available for Daily Verse, Quote and Devotion

Download PDF Bible

Download Telugu and English parallel bible as PDF for free on this link PDF Parallel Bible Download Here.

Download Telugu Audio Bible for free

You can now download the entire telugu audio bible for free on this link Telugu Audio Bible Download Here

Telugu Cross Reference Bible

Telugu Bible update now with Cross Reference

Telugu Audio Bible

Telugu Audio Bible is updated for all the scriptures.. Read & Listen. Now!! its Free..