Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

పంపుము దేవా దీవెనలతో


    • పంపుము దేవా  దీవెనలతో 
    •  పంపుము దేవా
    • పంపుము దయచేత  
    • పతిత పావన నామ
    • పెంపుగ నీ సేవ  
    • బ్రియ మొప్ప నొనరింప
    • పంపుము దేవా  దీవెనలతో 
    •  పంపుము దేవా
    •  
    • మా సేవనుండిన  మా వెల్తులన్నియు 
    • యేసుని కొరకు నీ వెసగ క్షమియించును

    • వినిన సత్యంబును  విమలాత్మ మది నిల్పి
    • దిన దినము ఫలములు  దివ్యముగ ఫలియింప

    • ఆసక్తితో నిన్ననిశము సేవింప  భాసురం బగు
    • నాత్మ వాసికెక్కగనిచ్చి

  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 519 times