Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నజరేయుడా - నా యేసయ్య - ఎన్ని యుగాలకైనా


    • నజరేయుడా - నా యేసయ్య  - ఎన్ని యుగాలకైనా
    • ఆరాధ్య  దైవము నీవేనని - గలమేత్తి నీ కీర్తి నే చాటెద

    • 1. ఆకాశ గగనాలను - నీ జేనతో చేసితివి
    •     శూన్యములో ఈ భూమిని - వ్రేలాడ దీసిన నా యేసయ్య
    •     నీకే వందనం ----- నీకే వందనం  // నజేరేయుడ  //
    • 2. అగాధ సముద్రాలకు - నీవే ఎల్లలు వేసితివి
    •     జలములలో బడి నే వెళ్ళిన - నన్నేమి చేయవు నా యేసయ్య
    •     నీకే వందనం ------ నీకే వందనం  // నజరేయుడా //
    • 3. సీయోను శిఖరాగ్రము - నీ సింహాసన మాయేనా
    •     సీయోనులో నిను  చూడాలని - ఆశతో ఉన్నాను  నా యేసయ్య
    •     నీకే వందనం ------ నీకే వందనం  // నజరేయుడా //
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 11266 times