Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

పుడమి పులకించే నీ రాకతో ప్రభూ


    • పుడమి పులకించే నీ రాకతో ప్రభూ
    • పరము భువికేగే నీ రాకతో ప్రభూ
    • జగతి కీర్తించిన ప్రేమ మూర్తివి నీవు
    • దివిని అలరించిన దైవ మూర్తివి నీవు

    • 1.పరవశించే మానవాళి భూదిగంతాలలో
    • పరిమళించే సౌరభాలు నిన్ను కీర్తించగా
    • నింగిలోన దూత సైన్యం స్తోత్ర గీతం వినిపించగా
    • నిండియున్న చీకటంత తొలగిపోయే నీ రాకతో
    • పాపి రక్షణకై అవతరించితివా (2)

    • 2.పరమ దేవుని పరిశుద్ధాత్ముని ప్రేమ సంభందమే
    • ప్రభు గావించిన ఇహపరంబుల ప్రేమ సంకల్పమే
    • నీ ప్రేమలో నీ చూపులో నీ స్పర్శలో ప్రేమామృతాం
    • స్వార్ధమెరుగని నీదు ప్రేమ షరతులుండనీ సాంగత్యమూ

    • toilax 5mg bhalsbrand.site toilax spc

Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2022. info@sajeevavahini.com
Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: , . Whatsapp: 8898 318 318 or call us: +918898318318
Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.