Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

అన్యజనులేల లేచి - Anya Janulela Lechi


    • అన్యజనులేల లేచిగల్లత్తు చేయు-చున్నారు – అన్యజనులేలజనములేల వ్యర్థమైనదాని తలంచుచున్నవి (2)           ||అన్యజనులేల||
      భూలోక రాజులు లేచివారేకముగా ఆలోచించి – భూలోక రాజులువారి పాశములను తెంపిపారవేయుద మనుచున్నారు (2)           ||అన్యజనులేల||
      ఆకాశ వాసుండు వారినిఅపహసించుచున్నాడు నవ్వి – ఆకాశ వాసుండువారలతో పల్కి కోపముతోవారిని తల్లడిల్ల చేయును (2)           ||అన్యజనులేల||
      పరిశుద్ధమైన నాదుపర్వతమగు సీయోను మీద – పరిశుద్ధమైననారాజు నాసీనునిగా జేసియున్నానని సెలవిచ్చెను (2)           ||అన్యజనులేల||
      కట్టడ వివరింతు నాకుయిట్లు చెప్పెను యెహోవాయందు – కట్టడ వివరింతునీవు నా కుమారుడవునిన్ను నేను కనియున్నాను (2)           ||అన్యజనులేల||
      నన్ను అడుగుము నీకుజనముల భూమిని స్వాస్థ్యముగా – నన్ను అడుగుముదిగంతముల వరకుస్వాస్థ్యముగా నొసంగెదను నీకు (2)           ||అన్యజనులేల||
      ఇనుప దండముతో నీవువారిని నలుగగొట్టెదవు – ఇనుప దండముతోకుండను పగులగొట్టునట్లువారిని పగులగొట్టెదవు (2)           ||అన్యజనులేల||
      ఓ రాజులారా మీరుజ్ఞానవంతులై యుండుడి – ఓ రాజులారాఓ భూపతులారా మీరునాభోద నొందుడి నేడే (2)           ||అన్యజనులేల||
      Anya Janulela LechiGallatthu Cheyu-chunnaaru – Anya JanulelaJanamulela Vyardhamaina Daani Thalanchuchunnavu – (2)
      Bhoo Loka Raajulu LechiVaarekamugaa Aalochinchi – Bhoo Loka RaajuluVaari Paashamulanu ThempiPaaraveyuda Manuchunnaaru (2)        ||Anya Janulela||
      Aakaasha Vaasundu VaariniApahasinchuchunnaadu Navvi – Aakaasha VaasunduVaaralatho Palki KopamuthoVaarini Thalladilla Cheyunu (2)        ||Anya Janulela||
      Parishuddhamaina NaaduParvathamagu Seeyonu Meeda – ParishuddhamainaNaaraaju Naaseenunigaa JesiYunnaanani Selavichchenu (2)        ||Anya Janulela||
      Kattada Vivarinthu NaakuYitlu Cheppenu Yehovaa Yandu – Kattada VivarinthuNeevu Naa KumaarudavuNinnu Nenu Kaniyunnaanu (2)        ||Anya Janulela||
      Nannu Adugumu NeekuJanamula Bhoomini Swaasthyamugaa – Nannu AdugumuDiganthamula VarakuSwaasthyamugaa Nosangedanu Neeku (2)        ||Anya Janulela||
      Inupa Dandamutho NeevuVaarini Nalugagottedavu – Inupa DandamuthoKundanu PagulagottunatluVaarini Pagulagottedavu (2)        ||Anya Janulela||
      O Raajulaaraa MeeruGnaanavanthulai Yundudi – O RaajulaaraaO Bhoopathulaaraa MeeruNaabodha Nondudi Nede (2)        ||Anya Janulela||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 147 times