Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

అన్ని నామముల కన్న పై నామము - Anni Naamamula Kanna Pai Naamau


    • అన్ని నామముల కన్న పై నామము – యేసుని నామముఎన్ని తరములకైనా ఘనపరచ దగినది – క్రీస్తేసు నామము (2)యేసు నామము జయం జయముసాతాను శక్తుల్ లయం లయము (2)హల్లెలూయ హొసన్న హల్లెలూయా – హల్లెలూయా ఆమెన్ (2)
      పాపముల నుండి విడిపించునుయేసుని నామము (2)నిత్య నరకాగ్నిలో నుండి రక్షించునుక్రీస్తేసు నామము (2)       ||యేసు నామము ||
      సాతాను పై అధికార మిచ్చునుశక్తి గల యేసు నామము (2)శత్రు సమూహము పై జయమునిచ్చునుజయశీలుడైన యేసు నామము (2)        ||యేసు నామము ||
      స్తుతి ఘన మహిమలు చెల్లించుచుక్రొత్త కీర్తన పాడెదము (2)జయ ధ్వజమును పైకెత్తి కేకలతోస్తోత్ర గానము చేయుదము (2)            ||యేసు నామము ||
      Anni Naamamula Kanna Pai Naamau – Yesuni NaamamuEnni Tharamulakainaa Ghanaparacha Daginadi – Kreesthesu Naamamu (2)Yesu Naamamu Jayam JayamuSaathaanu Shakthul Layam Layamu (2)Hallelooya Hosanna Hallelooyaa – Hallelooyaa Aamen (2)
      Paapamula Nundi VidipinchunuYesuni Naamamu (2)Nithya Narakaagnilo Nundi RakshinchunuKreesthesu Naamamu (2)   ||Yesu Naamamu||
      Saathaanupai AdhikaaramichchunuShakthigala Yesu Naamamu (2)Shathru Samoohamupai Jayamu NichchunuJayasheeludaina Yesu Naamamu (2)      ||Yesu Naamamu||
      Sthuthi Ghana Mahimalu ChellinchuchuKroththa Keerthana Paadedamu (2)Jaya Dhvajamunu Paikeththi KekalathoSthothra Gaanamu Cheyudamu (2)         ||Yesu Naamamu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 979 times