Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

అమూల్య రక్తము ద్వారా - Amoolya Rakthamu Dwaaraa


    • అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారాసర్వ శక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదముఘనత మహిమ స్తుతులను పరిశుద్ధులారా పాడెదము
      మన యవ్వన జీవితములు – శరీరాశకు లోబరచి (2)చెడు మాటలను పలుకుచు – శాంతి లేక యుంటిమిగా (2)        ||అమూల్య||
      చెడు మార్గమున పోతిమి – దాని యంతము మరణము (2)నరక శిక్షకు లోబడుచు – పాపపు ధనము పొందితిమి (2)        ||అమూల్య||
      నిత్య సత్య దేవుని – నామమున మొరలిడక (2)స్వంత నీతి తోడనే – దేవుని రాజ్యము కోరితిమి (2)        ||అమూల్య||
      కనికరముగల దేవుడు – మానవరూపము దాల్చెను (2)ప్రాణము సిలువను బలిజేసి – మనల విమోచించెను (2)        ||అమూల్య||
      తన రక్త ధారలలో – మన పాపములను కడిగి (2)మన కన్నులను తెరచి – మనల నింపెను జ్ఞానముతో (2)        ||అమూల్య||
      పాపులమైన మన మీద – తన యాశ్చర్య ఘన ప్రేమ (2)కుమ్మరించెను మన ప్రభువు – కృతజ్ఞత చెల్లింతుము (2)        ||అమూల్య||
      మన రక్షకుని స్తుతించెదము – మనలను జేసెను ధన్యులుగా (2)మన దేవుని కర్పించెదము – జీవాత్మ శరీరములను (2)        ||అమూల్య||
      Amoolya Rakthamu Dwaaraa Rakshana Pondina JanulaaraaSarva Shakthuni Prajalaaraa Parishudhdhulaaraa PaadedamuGhanatha Mahima Sthuthulanu Parishudhdhulaaraa Paadedamu
      Mana Yavvana Jeevithamul – Shareeraashaku Lobarachi (2)Chedu Maatalanu Palukuchu – Shaanthi Leka Yuntimigaa (2) ||Amoolya||
      Chedu Maargamuna Pothimi – Daani Yanthamu Maranamu (2)Naraka Shikshaku Lobaduchu – Paapapu Dhanamu Pondithimi (2) ||Amoolya||
      Nithya Sathya Devuni – Naamamuna Moralidaka (2)Swantha Neethi Thodane – Devuni Raajyamu Korithimi (2) ||Amoolya||
      Kanikaramugala Devudu – Maanavaroopamu Daalchenu (2)Praanamu Siluvanu Balijesi – Manala Vimochinchenu (2) ||Amoolya||
      Thana Raktha Dhaaralalo – Mana Paapamulanu Kadigi (2)Mana Kannulanu Therachi – Manala Nimpenu Gnaanamutho (2) ||Amoolya||
      Paapulamaina Mana Meeda – Thana Yaascharya Ghana Prema (2)Kummarinchenu Mana Prabhuvu – Kruthagnatha Chellinthumu (2) ||Amoolya||
      Mana Rakshakuni Sthuthinchedamu – Manalanu Jesenu Dhanyulugaa (2)Mana Devuni Karpinchedamu – Jeevaathma Shareeramulan (2) ||Amoolya||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 334 times