Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఇద్దరొక్కటిగ మారేటి మధురమైన క్షణము - Iddarokkatiga Maareti Madhuramaina Kshanamu


    • ఇద్దరొక్కటిగ మారేటి మధురమైన క్షణముదేవుని చిత్తములో పెనవేసిన నిత్య అనుబంధము (2)వివాహమన్నది అన్నింట ఘనమైనదిఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి (2)
      ఒంటరైన ఆదామును చూసిజంట కావాలని మది తలచి (2)హవ్వను చేసి జతపరచి – ఫలించమని దీవించెనుసృష్టిపైన అధికారముతో – పాలించుమని నియమించెను (2)           ||వివాహమన్నది||
      ఏక మనసుతో ముందుకు సాగిజీవ వృక్షముకు మార్గము ఎరిగి (2)సొంత తెలివిని మానుకొని – దైవ వాక్కుపై ఆనుకొనిసాగిపోవాలి ఆ పయనం – దేవుని కొరకై ప్రతి క్షణం (2)           ||వివాహమన్నది||
      భార్య భర్తలు సమానమంటూఒకరి కోసము ఒకరనుకుంటూ (2)క్రీస్తు ప్రేమను పంచాలి – సాక్ష్యములను చాటించాలిసంతానమును పొందుకొని – తండ్రి రాజ్యముకు చేర్చాలి (2)           ||వివాహమన్నది||
      Iddarokkatiga Maareti Madhuramaina KshanamuDevuni Chitthamulo Penavesina Nithya Anubandhamu (2)Vivaahamannadi Anninta GhanamainadiAadaamu Havvalatho Modalaindi Aa Sandadi (2)
      Ontaraina Aadaamunu ChoosiJanta Kaavaalani Madi Thalachi (2)Havvanu Chesi Jathaparachi – Phalinchamani DeevinchenuSrushtipaina Adhikaaramutho – Paalinchumani Niyaminchenu (2) ||Vivaahamannadi||
      Eka Manasutho Munduku SaagiJeeva Vrukshamuku Maargamu Erigi (2)Sontha Thelivini Maanukoni – Daiva Vaakkupai AanukoniSaagipovaali Aa Payanam – Devuni Korakai Prathi Kshanam (2) ||Vivaahamannadi||
      Bhaarya Bharthalu SamaanamantuOkari Kosamu Okaranukuntu (2)Kreesthu Premanu Panchaali – Saakshyamulanu ChaatinchaaliSanthaanamunu Pondukoni – Thandri Raajyamuku Cherchaali (2) ||Vivaahamannadi||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 197 times