Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఇదిగో దేవా నా జీవితం - Idigo Devaa Naa Jeevitham


    • ఇదిగో దేవా నా జీవితంఆపాదమస్తకం నీకంకితం (2)శరణం నీ చరణం (4)                       ||ఇదిగో||
      పలుమార్లు వైదొలగినానుపరలోక దర్శనమునుండివిలువైన నీ దివ్య పిలుపుకునే తగినట్లు జీవించనైతి (2)అయినా నీ ప్రేమతోనన్ను దరిచేర్చినావుఅందుకే గైకొనుము దేవాఈ నా శేష జీవితం        ||ఇదిగో||
      నీ పాదముల చెంత చేరినీ చిత్తంబు నేనెరుగ నేర్పునీ హృదయ భారంబు నొసగిప్రార్థించి పనిచేయనిమ్ము (2)ఆగిపోక సాగిపోవుప్రియసుతునిగా పనిచేయనిమ్ముప్రతి చోట నీ సాక్షిగాప్రభువా నన్నుండనిమ్ము      ||ఇదిగో||
      విస్తార పంట పొలము నుండికష్టించి పని చేయ నేర్పుకన్నీటితో విత్తు మనసుకలకాలం మరి నాకు నొసగు (2)క్షేమ క్షామ కాలమైనానిన్ను ఘనపరచు బతుకునిమ్మయ్యానశియించే ఆత్మలన్నీ దరి చేర్చు కృపనిమ్మయ్యా         ||ఇదిగో||
      Idigo Devaa Naa JeevithamAapaadamasthakam Neekankitham (2)Sharanam Nee Charanam (4)     ||Idigo||
      Palumaarlu VaidolaginaanuParaloka DarshanamunundiViluvaina Nee Divya PilupukuNe Thaginatlu Jeevinchanaithi (2)Ainaa Nee PremathoNannu Dari CherchinaavuAnduke Gaikonumu DevaaEe Naa Shesha Jeevitham      ||Idigo||
      Nee Paadamula Chentha CheriNee Chiththambu Neneruga NerpuNee Hrudaya Bhaarambu NosagiPraardhinchi Panicheyanimmu (2)Aagipoka SaagipovuPriyasuthuniga PanicheyanimmuPrathi Chota Nee SaakshigaaPrabhuvaa Nannundanimmu     ||Idigo||
      Visthaara Panta Polamu NundiKashtinchi Pani Cheya NerpuKanneetitho Vitthu ManasuKalakaalam Mari Naaku Nosagu (2)Kshema Kshaama KaalamainaaNinnu Ghanaparachu BathukunimmayyaaNashiyinche AathmalanNee Dari Cherchu Krupanimmayyaa     ||Idigo||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 226 times