Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఇయ్యాల ఇంట్ల రేపు మంట్ల - Iyyaala Intla Repu Mantla


    • ఇయ్యాల ఇంట్ల రేపు మంట్ల (2)ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే (2) ||ఇయ్యాల||
      నువ్వు తొడిగే చెప్పులకు గ్యారెంటి ఉందిజేబుల పెన్నుకు గ్యారెంటి ఉంది (2)గుండు సూదికి గ్యారెంటి ఉందినీ గుండెకు గ్యారెంటి లేదే (2) ||ఇయ్యాల||
      ఎం ఏ చదువులు చదివే అన్నబి ఏ చదువులు చదివే అన్న (2)ఎం ఏ చదువులు ఏటి పాలురాబి ఏ చదువులు బీటి పాలురా (2) ||ఇయ్యాల||
      మేడలు మిద్దెలు ఎన్ని ఉన్నాఅందం చందం ఎంత ఉన్నా (2)యేసయ్య లేనిది ఎన్ని ఉన్నాఎన్ని ఉన్నా అన్ని సున్నా (2) ||ఇయ్యాల||
      సబ్సే బడా రూపాయంటావురూపాయీ అన్నిస్తదంటావు (2)రూపాయీ పరలోకమివ్వదురూపాయీ సంతోషమివ్వదు (2) ||ఇయ్యాల||
      Iyyaala Intla Repu Mantla (2)Edi Needi Kaade Yesayya Neeku Thode (2) ||Iyyaala||
      Nuvvu Thodige Cheppulaku Guarantee UndiJebila Pennuku Guarantee Undi (2)Gundu Soodiki Guarantee UndiNee Gundeku Guarantee Lede (2) ||Iyyaala||
      MA Chaduvulu Chadive AnnaBA Chaduvulu Chadive Anna (2)MA Chaduvulu Aeti PaaluraaBA Chaduvulu Beeti Paaluraa (2) ||Iyyaala||
      Medalu Middelu Enni UnnaaAndam Chandam Entha Unnaa (2)Yesayya Lenidi Enni UnnaaEnni Unnaa Anni Sunnaa (2) ||Iyyaala||
      Sabse Badaa RoopaayantavuRoopaaye Annisthadantaavu (2)Roopaaye ParalokamivvaduRoopaaye Santhoshamivvadu (2) ||Iyyaala||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 471 times