Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఈ లోక యాత్రాలో నే సాగుచుండ - Ee Loka Yaathraalo Ne Saaguchunda


    • ఈ లోక యాత్రాలో నే సాగుచుండ (2)ఒకసారి నవ్వు – ఒకసారి ఏడ్పు (2)అయినాను క్రీస్తేసు నా తోడనుండు (2)       ||ఈ లోక||
      జీవిత యాత్ర ఎంతో కఠినము (2)ఘోరాంధకార తుఫానులున్నవి (2)అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు (2)కాయు వారెవరు రక్షించేదెవరు (2)       ||ఈ లోక||
      నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా (2)అనుదినము నన్ను ఆదరించెదవు (2)నీతో ఉన్నాను విడువలేదనెడు (2)నీ ప్రేమ మధుర స్వరము విన్నాను (2)       ||ఈ లోక||
      తోడై యుండెదవు అంతము వరకు (2)నీవు విడువవు అందరు విడచినను (2)నూతన బలమును నాకొసగెదవు (2)నే స్థిరముగ నుండ నీ కోరిక ఇదియే (2)       ||ఈ లోక||
      Ee Loka Yaathraalo Ne Saaguchunda (2)Okasaari Navvu – Okasaari Aedpu (2)Ainaanu Kreesthesu Naa Thodanundu (2)        ||Ee Loka||
      Jeevitha Yaathra Entho Katinamu (2)Ghoraandhakaara Thuphaanulunnavi (2)Abhyantharamulu Ennenno Undu (2)Kaayu Vaarevaru Rakshinchedevaru (2)        ||Ee Loka||
      Neeve Aashrayam Kreesthesu Prabhuvaa (2)Anudinamu Nannu Aadarinchedavu (2)Neetho Unnaanu Viduveledanedu (2)Nee Prema Madhura Swaramu Vinnaanu (2)        ||Ee Loka||
      Thodai Yundedavu Anthamu Varaku (2)Neevu Viduvavu Andaru Vidachinanu (2)Noothana Balamunu Naakosagedavu (2)Ne Sthiramuga Nunda Nee Korika Idiye (2)        ||Ee Loka||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 147 times