Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఎన్ని తలచినా ఏది అడిగినా - Enni Thalachinaa Edi Adiginaa


    • ఎన్ని తలచినా ఏది అడిగినాజరిగేది నీ చిత్తమే (2) ప్రభువానీ వాక్కుకై వేచియుంటినినా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా
      నీ తోడు లేక నీ ప్రేమ లేకఇలలోన ఏ ప్రాణి నిలువలేదు (2)అడవి పూవులే నీ ప్రేమ పొందగా (2)నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా      ||ఎన్ని||
      నా ఇంటి దీపం నీవే అని తెలసినా హృదయం నీ కొరకై పదిలపరచితి (2)ఆరిపోయిన నా వెలుగు దీపము (2)వెలిగించుము నీ ప్రేమతో (2) ప్రభువా      ||ఎన్ని||
      ఆపదలు నన్ను వెన్నంటియున్నానా కాపరి నీవై నన్నాదుకొంటివి (2)లోకమంతయూ నన్ను విడచినా (2)నీ నుండి వేరు చెయ్యవు (2) ప్రభువా      ||ఎన్ని||
      నా స్థితి గమనించి నన్నూ ప్రేమించినా కొరకై కల్వరిలో యాగమైతివి (2)నీదు యాగమే నా మోక్ష మార్గము (2)నీయందే నిత్యజీవము (2) ప్రభువా         ||ఎన్ని||
      Enni Thalachinaa Edi AdiginaaJarigedi Nee Chiththame (2) PrabhuvaaNee Vaakkukai VechiyuntiniNaa Praarthana Aalakinchumaa (2) Prabhuvaa
      Nee Thodu Leka Nee Prema LekaIlalona Ae Praani Niluvaledu (2)Adavi Poovule Nee Prema Pondagaa (2)Naa Praarthana Aalakinchumaa (2) Prabhuvaa     ||Enni||
      Naa Inti Deepam Neeve Ani ThelasiNaa Hrudayam Nee Korakai Padilaparachithi (2)Aaripoyina Naa Velugu Deepamu (2)Veliginchumu Nee Prematho (2) Prabhuvaa      ||Enni||
      Aapadalu Nannu VennantiyunnaaNaa Kaapari Neevai Nannaadukontivi (2)Lokamanthayoo Nannu Vidachinaa (2)Nee Nundi Veru Cheyyavu (2) Prabhuvaa    ||Enni||
      Naa Sthithi Gamaninchi Nannoo PreminchiNaa Korakai Kalvarilo Yaagamaithivi (2)Needu Yaagame Naa Moksha Maargamu (2)Neeyande Nithyajeevmu (2) Prabhuvaa     ||Enni||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1905 times