Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఎన్ని మార్లు నీవు దైవ వాక్యమును విని - Enni Maarlu Neevu Daiva Vaakyamunu Vini


    • ఎన్ని మార్లు నీవు దైవ వాక్యమును వినితిన్ననైన మార్గములో నడువకుందువు?చిన్ననాటి నుండి నీవు క్రైస్తవుడవనినులివెచ్చని జీవితమును విడువనందువు? (2)విశ్వాసీ, ఏది నీ సాక్ష్యము?దేనిపై ఉన్నది నీ లక్ష్యము? (2)యేసుపైన లేకుంటే నీ నిరీక్షణ…ఇంకెందుకు నీకు ఈ రక్షణ? – (2)          ||ఎన్ని మార్లు||
      యేసు లేని జీవితం వ్యర్ధమని తెలిసినాలోకమెప్పు కోసమే వెరచియున్నావాక్రీస్తు వైపు సాగుతూ వెనుక తట్టు తిరిగితేఉప్పు శిలగ మిగిలెదవని మరచిపోయావా (2)పాపమే వేరు చేసెనుదేవుని నుండి మనలనూసిలువ యాగమే దారి చూపెనుఇకనైనా మార్చుకో నీ మనస్సునూ – (2)          ||విశ్వాసీ||
      పాపానికి జీతము మరణమని తెలిసినాఇహలోక స్నేహమే పాపమని ఎరుగవాఎన్ని మార్లు తప్పినా ఒప్పుకుంటే చాలులేపరలోకం చేరొచ్చనే భ్రమను విడువవా (2)చేసిన ప్రతి పాపానికితీర్పు దినం ఉంది మరువకులేదు నీకు నిత్య జీవమునీ జీవితం మార్పునొందే వరకు – (2)              ||విశ్వాసీ||
      Enni Maarlu Neevu Daiva Vaakyamunu ViniThinnanaina Maargamulo Naduvakunduvu?Chinnanaati Nundi Neevu KraisthavudavaniNulivechchani Jeevithamunu Viduvananduvu? (2)Vishwaasee, Edi Nee Saakshyamu?Denipai Unnadi Nee Lakshyamu? (2)Yesu Paina Lekunte Nee Nireekshana…Inkenduku Neeku Ee Rakshana? – (2)       ||Enni Maarlu||
      Yesu Leni Jeevitham Vyardhamani ThelisinaaLokameppu Kosame VerachiyunnaavaaKreesthu Vaipu Saaguthoo Venuka Thattu ThirigitheUppu Shilaga Migiledavani Marachipoyaavaaa (2)Paapame Veru ChesenuDevuni Nundi ManalanuSiluva Yaagame Daari ChoopenuIkanainaa Maarchuko Nee Manassunu – (2)        ||Vishwaasee||
      Paapaaniki Jeethamu Maranamani ThelisinaaIhaLoka Snehame Paapamani ErugavaaEnni Maarlu Thappinaa Oppukunte ChaaluleParalokam Cherochchane Bhramanu Viduvavaa (2)Chesina Prathi PaapaanikiTheerpu Dinam Undi MaruvakuLedu Neeku Nithya JeevamuNee Jeevitham Maarpunonde Varaku – (2)        ||Vishwaasee||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 147 times