Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఎవరు నన్ను చేయి విడచినన్‌ - Evaru Nannu Cheyi Vidachinan


    • ఎవరు నన్ను చేయి విడచినన్‌యేసు చేయి విడువడు (2)చేయి విడువడు (3)నిన్ను చేయి విడువడు       ||ఎవరు ||
      తల్లి ఆయనే తండ్రి ఆయనే (2)లాలించును పాలించును (2)          ||ఎవరు||
      వేదన శ్రమలూ ఉన్నప్పుడల్లా (2)వేడుకొందునే కాపాడునే (2)          ||ఎవరు||
      రక్తము తోడ కడిగి వేసాడే (2)రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే (2)          ||ఎవరు||
      ఆత్మ చేత అభిషేకించి (2)వాక్యముచే నడుపుచున్నాడే (2)          ||ఎవరు||
      Evaru Nannu Cheyi VidachinanYesu Cheyi Viduvadu (2)Cheyi Viduvadu (3)Ninnu Cheyi Viduvadu          ||Evaru||
      Thalli Aayane Thandri Aayane (2)Laalinchunu Paalinchunu (2)          ||Evaru||
      Vedana Shramalu Unnappudallaa (2)Vedukondune Kaapaadune (2)          ||Evaru||
      Rakthamu Thoda Kadigi Vesaade (2)Rakshana Santhosham Naaku Ichchaade (2)          ||Evaru||
      Aathma Chetha Abhishekinchi (2)Vaakyamuche Nadupuchunnaade (2)       ||Evaru||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 165 times