Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఎవరూ సమీపించలేని - Evaru Sameepinchaleni


    • ఎవరూ సమీపించలేనితేజస్సుతో నివసించు నా యేసయ్యా (2)నీ మహిమను ధరించిన పరిశుద్ధులునా కంటబడగానే (2)ఏమౌదునో నేనేమౌదునో (2)
      ఇహలోక బంధాలు మరచినీ యెదుటే నేను నిలిచి (2)నీవిచ్చు బహుమతులు నే స్వీకరించినిత్యానందముతో పరవశించు వేళ (2)         ||ఏమౌదునో||
      పరలోక మహిమను తలచినీ పాద పద్మములపై ఒరిగి (2)పరలోక సైన్య సమూహాలతో కలసినిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ (2)         ||ఏమౌదునో||
      జయించిన వారితో కలిసినీ సింహాసనము నే చేరగా (2)ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతోనిత్య మహిమలో నను పిలిచే ఆ శుభ వేళ (2)         ||ఏమౌదునో||
      Evaru SameepinchaleniThejassulo Nivasinchu Naa Yesayyaa (2)Nee Mahimanu Dharinchina ParishuddhuluNaa Kantabadagaane (2)Emauduno Nenemauduno (2)
      Ihaloka Bandhaalu MarachiNee Yedute Nenu Nilichi (2)Neevichchu Bahumathulu Ne SweekarinchiNithyaanandamutho Paravashinchu Vela (2)        ||Emauduno||
      Paraloka Mahimanu ThalachiNee Paada Padmamula Pai Origi (2)Paraloka Sainya Samoohaalatho KalasiNithyaaraadhana Ne Cheyu Prashaantha Vela (2)        ||Emauduno||
      Jayinchina Vaaritho KalisiNee Simhaasanamu Ne Cheragaa (2)Evariki Theliyani O Krottha PeruthoNithya Mahimalo Nanu Piliche Aa Shubha Vela (2)        ||Emauduno||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 123 times