Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఎందరో… ఎందరు ఎందరో… - Endaro.. Endaru Endaro..


    • ఎందరో… ఎందరు ఎందరో…యేసుని ఎరుగనివారు చెబుతారా వారికి మీరురాయబారులై బారులు తీరి తరలండిక్రీస్తుకు రాయబారులై సిలువ ధ్వజం చేబూనండివందలు వేలు ఏళ్ళు గడుస్తున్నాయిసువార్త అందని స్థలాలు ఎన్నో ఉన్నాయి (2)          ||ఎందరో||
      పల్లె పల్లెలో పట్టణాలలో క్రీస్తు మార్గమే చూపుదాంపల్లె పల్లెలో పట్టణాలలో యేసు వార్తనే చాటుదాంవాగులు వంకలు దాటుదాంయేసు సిలువ ప్రేమనే చాటుదాం (2)         ||వందలు||
      Endaro.. Endaru Endaro..Yesuni Erugani Vaaru Chebuthaaraa Vaariki MeeruRaayabaarulai Baarulu Theeri TharalandiKreesthuku Raayabaarulai Siluva Dhwajam CheboonandiVandalu Velu Aellu GadusthunnaayiSuvaartha Andani Sthalaalu Enno Unnaayi (2)         ||Endaro||
      Palle Pallelo Pattanaalalo Kreesthu Maargame ChaatudaamPalle Pallelo Pattanaalalo Yesu Vaarthane ChaatudaamVaagulu Vankalu DaatudaamYesu Siluva Premane Chaatudaam (2)          ||Vandalu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 136 times