Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఓ దేవా దయ చూపుమయ్యా - O Devaa Daya Choopumayyaa


    • ఓ దేవా దయ చూపుమయ్యాదేశాన్ని బాగుచేయుమయ్యానీ ప్రజల మొరను అలకించుమానీ కృపలో మమ్మును నడిపించుమామన్నించి బ్రతికించు – ఉజ్జీవం రగిలించు        ||ఓ దేవా||
      సర్వలోక రక్షకా – కరుణించుమయ్యానీ వాక్య శక్తిని – కనుపరచుమయ్యాఅంధకార ప్రజలను – వెలిగించుమయ్యాపునరుత్ధాన శక్తితో – విడిపించుమయ్యా
      ఒకసారి చూడు – ఈ పాప లోకంనీ రక్తంతో కడిగి – పరిశుద్ధపరచుదేశాన్ని క్షమియించు – ప్రేమతో రక్షించు         ||ఓ దేవా||

      O Devaa Daya ChoopumayyaaDeshaanni BaagucheyumayyaaNee Prajala Moranu AlakinchumaaNee Krupalo Mammunu NadipinchumaaManninchi Brathikinchu – Ujjeevam Ragilinchu         ||O Devaa||
      Sarvaloka Rakshakaa – KarunichumayyaaNee Vaakya Sakthini – KanuparachumayyaaAndhakaara Prajalanu – VeliginchumayyaaPunarutthaana Sakthitho – Vidipinchumayyaa
      Okasaari Choodu – Ee Paapa LokamNee Raktamtho Kadigi – ParishuddhaparachuDeshanni Kshamiyinchu – Prematho Rakshinchu        ||O Devaa||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 166 times