Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

కలువరి గిరి సిలువలో పలు శ్రమలు పొందిన దైవమా - Kaluvari Giri Siluvalo Palu Shramalu Pondina Daivamaa


    • కలువరి గిరి సిలువలో పలు శ్రమలు పొందిన దైవమా (2)విశ్వ మానవ శాంతి కోసం ప్రాణమిచ్చిన జీవమా (2)యేసు దేవా నీదు త్యాగం వివరింప తరమా (2)         ||కలువరి||
      కరుణ లేని కఠిన లోకం కక్షతో సిలువేసినా (2)కరుణ చిందు మోముపైన గేలితో ఉమ్మేసినా (2)ముళ్ళతోన మకుటమల్లినీదు శిరమున నుంచినా – (2)         ||కలువరి||
      జాలి లేని పాప లోకం కలువలేదో చేసినా (2)మరణమందు సిలువలోన రుధిరమే నిను ముంచినా (2)కలుష రహిత వ్యధను చెందిఅలసి సొలసి పోతివా – (2)         ||కలువరి||
      Kaluvari Giri Siluvalo Palu Shramalu Pondina Daivamaa (2)Vishwa Maana Shaanthi Kosam Praanamichchina Jeevamaa (2)Yesu Devaa Needu Thyaagam Vivarimpa Tharamaa (2)      ||Kaluvari||
      Karuna Leni Katina Lokam Kakshyatho Siluvesinaa (2)Karuna Chindu Momupaina Gelitho Ummesinaa (2)Mullathona MakutamalliNeedu Shiramuna Nunchinaa – (2)      ||Kaluvari||
      Jaali Leni Paapa Lokam Kaluvaledo Chesinaa (2)Maranamandu Siluvalona Rudhirame Ninu Munchinaa (2)Kalusha Rahitha Vyadhanu ChendiAlasi Solasi Pothivaa – (2)      ||Kaluvari||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 154 times