Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

క్రిస్మస్ ఆనందం వచ్చెను మన ఇంటికి - Christmas Aanandam Vachchenu Mana Intiki


    • క్రిస్మస్ ఆనందం వచ్చెను మన ఇంటికిదేవాది దేవుడు వెలసెను ఈ ధరణిలో (2)ఆనందము మహదానందముసంతోషము బహు సంతోషము (2)మెర్రి మెర్రి మెర్రి క్రిస్మస్హ్యాప్పీ హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ (2)       ||క్రిస్మస్||
      శోధనలేమైనా – బాధలు ఎన్నైనారండి క్రీస్తు నొద్దకు…రక్షణ ఇచ్చెను – ప్రభువైన యేసు నాథుడు (2)      ||ఆనందము||
      చింతయే నీకున్నా – శాంతియే కరువైనారండి క్రీస్తు నొద్దకు…నెమ్మది ఇచ్చెను – ప్రియమైన దైవ తనయుడు (2)      ||ఆనందము||
      Christmas Aanandam Vachchenu Mana IntikiDevaadi Devudu Velasenu Ee Dharanilo (2)Aanandamu MahadaanandamuSanthoshamu Bahu Santhoshamu (2)Merry Merry Merry ChristmasHappy Happy Happy Christmas (2)      ||Christmas||
      Shodhanalemainaa – Baadhalu EnnainaaRandi Kreesthu Noddaku…Rakshana Ichchenu – Prabhuvaina Yesu Naathudu (2)      ||Aanandamu||
      Chinthaye Neekunnaa – Shaanthiye KaruvainaaRandi Kreesthu Noddaku…Nemmadi Ichchenu – Priyamaina Daiva Thanayudu (2)     ||Aanandamu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 144 times