Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

చూపుల వలన కలిగేది ప్రేమ కాదమ్మా - Choopula Valana Kaligedi Prema Kaadammaa


    • చూపుల వలన కలిగేది ప్రేమ కాదమ్మాఆకర్షణకు లొంగిపోయి బానిస కాకమ్మాచూపుల వలన కలిగేది ప్రేమ కాదురాఆకర్షణకు లొంగిపోయి బానిస కాకురాస్వార్ధ్యంతోనే నిండియున్నది లోక ప్రేమరాసత్యమైనది పవిత్రమైనది యేసు ప్రేమరా (2)
      తల్లిదండ్రులు నిన్ను గొప్ప చేయాలనికష్టించి చెమటోడ్చి డబ్బంతా నీకే పెడితే (2)కన్నందుకు కన్నీరేనా ప్రతిఫలంపద్దు గీసుకోవటమా నీ జీవితం (2)వ్యర్ధమైనవాటిని విడిచిపరమార్ధంలోకి నడిచిదైవ యేసు వాక్యం స్వీకరించుమా (2)        ||చూపుల||
      Choopula Valana Kaligedi Prema KaadammaaAakarshanaku Longipoyi Baanisa KaakammaaChoopula Valana Kaligedi Prema KaaduraaAakarshanaku Longipoyi Baanisa KaakuraaSwaardhyamthone Nindiyunnadi Loka PremaraaSathyamainadi Pavithramainadi Yesu Premaraa (2)
      Thallidandrulu Ninnu Goppa CheyaalaniKashtinchi Chematodchi Dabbanthaa Neeke Pedithe (2)Kannanduku Kanneerenaa PrathiphalamPaddu Geesukovatamaa Nee Jeevitham (2)Vyardhamainavaatini VidichiParamaardhamloki NadichiDaiva Yesu Vaakyam Sweekarinchumaa (2)         ||Choopula||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 160 times