Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

జన్మించె జన్మించె రారాజు జన్మించె - Janminche Janminche Raaraaju Janminche


    • జన్మించె జన్మించె – రారాజు జన్మించెచీకటి బ్రతుకులు తొలగించి లోకమునే వెలిగించేఅరుదెంచె అరుదెంచె – నరునిగా ఇల అరుదెంచెపరలోకము వీడి భువికేతెంచి రక్షణ కలిగించేఊరూ వాడా సంబరమే – జీవపు మార్గము వెలిసెననినమ్మిన వారికి తప్పకనే – కలిగే ఒక వరమే (2)హాప్పీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్విష్ యు ఎ హాప్పీ హాప్పీ క్రిస్మస్హాప్పీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్విష్ యు ఎ మెర్రీ మెర్రీ మెర్రీ క్రిస్మస్
      దూతకు భయపడి వణికిరి గొల్లలుశుభవార్తను విని వేగిరమే పరుగిడిరి (2)సంతోషముతో ఆనంద గానముతోయేసే ప్రభువని నమ్మిరి పూజించిరి (2)          ||ఊరూ వాడా||
      తారను కనుగొని వచ్చిరి జ్ఞానులుయేసే రాజని అర్పించిరి కానుకలు (2)ఆరాధించి హృదయములను అర్పించిభువినేలే రారాజును కీర్తించిరి (2)          ||ఊరూ వాడా||
      యేసే మార్గము యేసే సత్యముయేసే జీవము ఇదియే నిత్యము (2)మన పాపాలన్నీ క్షమియించేదేసయ్యేవిశ్వసించి నీ హృదయమునే అర్పించుము (2)          ||ఊరూ వాడా||
      Janminche Janminche – Raaraaju JanmincheCheekati Brathukulu Tholaginchi Lokamune VeligincheArudhenche Arudhenche – Narunigaa Ila ArudhencheParalokamu Veedi Bhuvikethenchi Rakshana KaligincheOoru Vaadaa Sambarame – Jeevapu Maargamu VelisenaniNammina Vaariki Thappakane – Kalige Oka Varame (2)Happy Christmas Merry ChristmasWish you a Happy Happy ChristmasHappy Christmas Merry ChristmasWish you a Merry Merry Merry Christmas
      Doothaku Bhayapadi Vanikiri GollaluShubhavaarthanu Vini Vegirame Parugidiri (2)Santhoshamutho Aananda GaanamuthoYese Prabhuvani Nammiri Poojinchiri (2)         ||Ooru Vaadaa||
      Thaaranu Kanugoni Vachchiri GnaanuluYese Raajani Arpinchiri Kaanukalu (2)Aaraadhinchi Hrudayamulanu ArpinchiBhuvinele Raaraajunu Keerthinchiri (2)         ||Ooru Vaadaa||
      Yese Maargamu Yese SathyamuYese Jeevamu Idiye Nithyamu (2)Mana Paapaalanni KshamiyinchedhesayyeVishwasinchi Nee Hrudayamune Arpinchumu (2)         ||Ooru Vaadaa||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 138 times