Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

జన్మించెను ఒక తార - Janminchenu Oka Thaara


    • జన్మించెను ఒక తారతూర్పు దిక్కున కాంతిమయముగాదివి నుండి భువికి వెడలినరారాజును సూచిస్తూ (2)
      హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్మెర్రి మెర్రి క్రిస్మస్ (2)            ||జన్మించెను||
      ఇదిగో జనులందరికిసంతోషకరమైన సువార్తమానము (2)దేవాది దేవుండుఒక శిశువై పుట్టెను (2)         ||హ్యాప్పీ||
      సర్వోన్నత స్థలములలోదేవునికి మహిమ ఆయనకిష్టులకు (2)భూమియందుసమాధానము (2)               ||హ్యాప్పీ||
      మనలను పాపాలనుండిరక్షించు దేవుడు ఆయనే యేసు (2)నీ కొరకే అరుదించేతన ప్రాణం నిచ్చుటకై (2)       ||హ్యాప్పీ||
      Janminchenu Oka ThaaraThoorpu Dikkuna KaanthimayamugaaDivi Nundi Bhuviki VedalinaRaaraajunu Soochisthu (2)
      Happy Happy ChristmasMerry Merry Christmas (2)     ||Janminchenu||
      Idigo JanulandarikiSanthoshakaramaina Suvaarthamaanamu (2)Devaadi DevunduOka Shishuvai Puttenu (2)            ||Happy||
      Sarvonnatha SthalamulaloDevuniki Mahima Aayanakishtulaku (2)BhoomiyanduSamaadhaanamu (2)                    ||Happy||
      Manalanu PaapaalanundiRakshinchu Devudu Aayaane Yesu (2)Nee Korake ArudincheThana Praanam Nichchutakai (2)    ||Happy||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 145 times