Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

జయించువారిని కొనిపోవ - Jayinchuvaarini Konipova


    • జయించువారిని కొనిపోవప్రభు యేసు వచ్చుఁను (2)స్వతంత్రించుకొనెదరుగావారే సమస్తమును (2)       ||జయించు||
      ఎవరు ఎదురు చూతురోసంసిద్ధులవుదురు (2)ప్రభు రాకనేవరాశింతురోకొనిపోవ క్రీస్తు వచ్చుఁను (2)       ||జయించు||
      తన సన్నిధిలో మనలా నిలుపునిర్దోషులుగా (2)బహుమానముల్ పొందెదముప్రభుని కోరిక ఇదే (2)       ||జయించు||
      సదా ప్రభుని తోడ నుండిస్తుతి చెల్లింతుము (2)అద్భుతము ఆ దినములుఎవారు వర్ణింపలేరుగా (2)       ||జయించు||
      Jayinchuvaarini KonipovaPrabhu Yesu Vachchunu (2)SwathanthrinchukonedarugaaVaare Samasthamun (2)        ||Jayinchu||
      Evaru Eduru ChoothuroSamsiddhulauduru (2)Prabhu RaakanevaraashinthuroKonipova Kreesthu Vachchunu (2)        ||Jayinchu||
      Thana Sannidhilo Manala NilupuNirdoshulanugaa (2)Bahumaanamul PondedamuPrabhuni Korika Ide (2)        ||Jayinchu||
      Sadaa Prabhuni Thoda NundiSthuthi Chellinthumu (2)Adbhuthamu Aa DinamuluEvaaru Varnimpalerugaa (2)        ||Jayinchu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 147 times