Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

జుంటె తేనె కన్నా తీయనిది - Junte Thene Kannaa Theeyanidi


    • జుంటె తేనె కన్నా తీయనిదివెండి పసిడి కన్నా మిన్న అదిపొంగి పొర్లుచున్న ప్రేమ నీదియేసు నీ నామము
      సూర్య కాంతి కన్నా ప్రకాశమైనదిపండు వెన్నెల కన్నా నిర్మలమైనదిమంచు కొండల కన్నా చల్లనిదియేసు నీ నామము
      యేసూ అసాధ్యుడవు నీవుమరణాన్ని జయించిన వీరుడవుసర్వాన్నీ శాసించే యోధుడవునీకు సాటి లేరెవరు
      రక్షకా నీవేగా మా బలముదేవా మా దాగు స్థలము నీవేనీవే నిజమైన దేవుడవుప్రణమిల్లి మ్రొక్కెదము           ||జుంటె||
      ఆకాశము కన్నా విశాలమైనదివిశ్వమంతటిలో వ్యాపించియున్నదిఊహలకందని ఉన్నతమైనదియేసు నీ నామము
      లోకమంతటికి రక్షణ మార్గముజనులందరిని బ్రతికించు జీవముసర్వ కాలములో నివసించు సత్యముయేసు నీ నామము         ||జుంటె||
      Junte Thene Kannaa TheeyanidiVendi Pasidi Kannaa Minna AdiPongi Porlu Chunna Prema NeediYesu Nee Naamamu
      Soorya Kaanthi Kannaa PrakaashamainadiPandu Vennela Kannaa NirmalamainadiManchu Kondala Kannaa ChallanidiYesu Nee Naamamu
      Yesu Asaadhyudavu NeevuMaranaanne Jayinchina VeerudavuSarvannee Shaasinche YodhudavuNeeku Saati Lerevaru
      Rakshakaa Neevegaa Maa BalamuDevaa Maa Daagu Sthalamu NeeveNeeve Nijamaina DevudavuPranamilli Mrokkedamu           ||Junte||
      Aakaashamu Kannaa Vishaala MainadiVishwamanthatilo VyaapinchiyunnadiOohalakandani UnnathamainadiYesu Nee Naamamu
      Lokamanthatiki Rakshana MaargamuJanulandarini Brathikinchu JeevamuSarva Kaalamulo Nivasinchu SathyamuYesu Nee Naamamu       ||Junte||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1007 times