Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

తుప్పు పట్టి పోవుటకంటే - Thuppu Patti Povutakante


    • తుప్పు పట్టి పోవుటకంటే (2)కరిగిపోత యేసయ్య నీ చేతిలోఅరిగిపోత యేసయ్య నీ సేవలో (2) ||తుప్పు పట్టి||
      సుఖమనుభవించుటకంటే (2)శ్రమలనుభవిస్తాను నీ సేవలోనిన్ను నేను సంతోషపెడత యేసయ్యా (2) ||తుప్పు పట్టి||
      వెన్న లాగ కరుగుకుంట (2)కటిక చీకట్ల దీపమైతానయ్యానీ చిత్తము జరిగిస్తా యేసయ్యా (2) ||తుప్పు పట్టి||
      మూర్ఖమైన వక్ర జనం మధ్యల (2)ముత్యమోలె నేనుండాలి యేసయ్యాదివిటీ నయ్యి వెలుగుతుండాలే యేసయ్యా (2) ||తుప్పు పట్టి||
      వెండి బంగారాల కన్నాధన ధాన్యముల కన్నానీ పొందు నాకు ధన్యకరము యేసయ్యానీతో ఉండుటే నాకు ఆనందం యేసయ్యా (2) ||తుప్పు పట్టి||
      నాలో ఊపిరున్నంత వరకు (2)ప్రకటిస్త యేసయ్య నీ ప్రేమనుకటిక చీకట్ల దీపమెలిగిస్తాను (2) ||తుప్పు పట్టి||
      Thuppu Patti Povutakante (2)Karigipotha Yesayya Nee ChethiloArigipotha Yesayya Nee Sevalo (2) ||Thuppu Patti||
      Sukhamanubhavinchutakante (2)Shramalanubhavisthaanu Nee SevaloNinnu Nenu Santhoshapedatha Yesayyaa (2) ||Thuppu Patti||
      Venna Laaga Karugukunta (2)Katika Cheekatla DeepamaithaanayyaaNee Chiththamu Jarigistha Yesayyaa (2) ||Thuppu Patti||
      Moorkhamaina Vakra Janam Madhyala (2)Muthyamole Nenundaali YesayyaaDivitee Nayyi Veluguthundaale Yesayyaa (2) ||Thuppu Patti||
      Vendi Bangaaraala KannaaDhana Dhaanyamula KannaNee Pondu Naaku Dhanyakaramu YesayyaaNeetho Undute Naaku Aanandam Yesayyaa (2) ||Thuppu Patti||
      Naalo Oopirunnantha Varaku (2)Prakatistha Yesayya Nee PremanuKatika Cheekatla Deepameligisthanu (2) ||Thuppu Patti||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 176 times