Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

దుష్టుల ఆలోచన చొప్పున నడువక - Dushtula Aalochana Choppuna Naduvaka


    • దుష్టుల ఆలోచన చొప్పున నడువక (2)
    • పాపుల మార్గములయందు నిలిచి యుండక (2)

    • అపాహసించునట్టి ప్రజలు కూర్చుండెడు (2)
    • ఆ చోట కూర్చుండక యుండువాడే ధన్యుడు (2)

    • యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు (2)
    • ఎల్లప్పుడు ధ్యానము చేయువాడే ధన్యుడు (2)

    • కాలువ నీటి యోర నతడు నాటబడి తన (2)
    • కాలమున ఫలించు చెట్టు వలె యుండును (2)

    • ఆకు వాడని చెట్టువలె నాతడుండును (2)
    • ఆయన చేయునదియెల్ల సఫలమగును (2)

    • దుష్ట జనులు ఆ విధముగా నుండక (2)
    • పొట్టువలె గాలికి చెదరగొట్టబడుదురు (2)

    • న్యాయ విమర్శ సభలయందు దుష్ట జనులు (2)
    • నీతిమంతుల సభలో పాపులును నిలువరు (2)

    • నీతిమంతుల మార్గము యెహోవ ఎరుగును (2)
    • నడుపును దుష్టుల దారి నాశనమునకు (2)          ||దుష్టుల||

    • Dushtula Aalochana Choppuna Naduvaka (2)
    • Paapula Maargamulayandu Nilichi Yundaka (2)

    • Apaahasinchunatti Prajalu Koorchundedu (2)
    • Aa Chota Koorchundaka Yunduvaade Dhanyudu (2)

    • Yehova Dharmashaasthramandu Aanandinchuchu (2)
    • Ellappudu Dhyaanamu Cheyuvaade Dhanyudu (2)

    • Kaaluva Neeti Yora Nathadu Naatabadi Thana (2)
    • Kaalamuna Phalinchu Chettu Vale Yundunu (2)

    • Aaku Vaadani Chettuvale Naathadundunu (2)
    • Aayana Cheyunadiyella Saphalamagunu (2)

    • Dushta Janulu Aa Vidhamugaa Nundaka (2)
    • Pottuvale Gaaliki Chedaragottabadudhuru (2)

    • Nyaaya Vimarsha Sabhalayandu Dushta Janulu (2)
    • Neethimanthula Sabhalo Paapulunu Niluvaru (2)

    • Nethimanthula Maargamu Yehova Erugunu (2)
    • Nadupunu Dushtula Daari Naashanamunaku (2)          ||Dushtula||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 183 times