Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

దూత పాట పాడుడి - Dootha Paata Paadudi


    • దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి
    • ఆ ప్రభుండు పుట్టెను – బెత్లెహేము నందున
    • భూజనంబు కెల్లను – సౌఖ్య సంభ్రమాయెను
    • ఆకసంబు నందున – మ్రోగు పాట చాటుడి
    • దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి—

    • ఊర్ధ్వ లోకమందున  – గొల్వగాను శుద్దులు
    • అంత్య కాలమందున – కన్య గర్భమందున
    • బుట్టినట్టి రక్షకా – ఓ ఇమ్మానుయేల్ ప్రభో
    • ఓ నరావతారుడా – నిన్ను నెన్న శక్యమా
    • దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి—

    • రావే నీతి సూర్యుడా – రావే దేవా పుత్రుడా
    • నీదు రాక వల్లను – లోక సౌఖ్య మాయెను
    • భూ నివాసులందరూ – మృత్యు భీతి గెల్తురు
    • నిన్ను నమ్ము వారికి – ఆత్మ శుద్ది కల్గును
    • దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి

    • Dootha Paata Paadudi – Rakshakun Sthuthinchudi
    • Aa Prabhundu Puttenu – Bethlahemu Nanduna
    • Bhoojanambu Kellanu – Soukhya Sambhramaayenu
    • Aakasambu Nanduna – Mrogu Paata Chaatudi
    • Dootha Paata Paadudi – Rakshakun Sthuthinchudi

    • Oordhva Lokamanduna – Golvagaanu Shudhdhulu
    • Anthya Kaalamanduna – Kanya Garbhamanduna
    • Buttinatti Rakshakaa – O Immaanuyel Prabho
    • O Naraavathaarudaa – Ninnu Nenna Shakyamaa
    • Dootha Paata Paadudi – Rakshakun Sthuthinchudi

    • Raave Neethi Sooryudaa – Raave Deva Puthrudaa
    • Needu Raaka Vallanu – Loka Soukhya Maayenu
    • Bhoo Nivaasulandaru – Mruthyu Bheethi Gelthuru
    • Ninnu Nammu Vaariki – Aathma Shudhdhi Kalgunu
    • Dootha Paata Paadudi – Rakshakun Sthuthinchudi
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 205 times