Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

దేవా నా జీవితమిదిగో నీ సొంతం - Devaa Naa Jeevithamidigo Nee Sontham


    • పాత నిబంధనలో ఇశ్రాయేలును దేవుడు కోరెను దశమ భాగం
    • క్రొత్త నిబంధనలో క్రైస్తవులందరు చేయవలసినది సజీవ యాగం – ఇది శరీర యాగం

    • దేవా నా జీవితమిదిగో నీ సొంతం
    • ప్రతి క్షణం నీ పనికై అర్పితం (2)
    • నా వరకైతే బ్రతుకుట నీ కోసం
    • చావైతే ఎంత గొప్ప లాభం (2)
    • నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం
    • సజీవయాగముగా నీకు సమర్పితం (2)         ||దేవా||

    • నా కరములు నా పదములు నీ పనిలో
    • అరిగి నలిగి పోవాలి ఇలలో
    • సర్వేంద్రియములు అలుపెరుగక నీ సేవలో
    • అలసి సొలసి పోవాలి నాలో (2)          ||నా శరీరము||

    • నా కాలము అనుకూలము నీ చిత్తముకై
    • ధనము ఘనము సమస్తము నీ పనికి
    • నా మరణము నీ చరణముల చెంతకై
    • నిన్ను మహిమపరిచి నేలకొరుగుటకై (2)          ||నా శరీరము||

    • Paatha Nibandhanalo Ishraayelunu Devudu Korenu Dashama Bhaagam
    • Krottha Nibandhanalo Kraisthavulandaru Cheyavalasinadi Sajeeva Yaagam Idi Shareera Yaagam

    • Devaa Naa Jeevithamidigo Nee Sontham
    • Prathi Kshanam Nee Panikai Arpitham (2)
    • Naa Varakaithe Brathukuta Nee Kosam
    • Chaavaithe Entha Goppa Laabham (2)
    • Naa Shareeramu Nee Korakai Prathishtitham
    • Sajeevayaagamugaa Neeku Samarpitham (2)      ||Devaa||

    • Naa Karamulu Naa Padamulu Nee Panilo
    • Arigi Naligi Povaali Ilalo
    • Sarvendriyamulu Aluperugaka Nee Sevalo
    • Alasi Solasi Povaali Naalo (2)     ||Naa Shareeramu||

    • Naa Kaalamu Anukoolamu Nee Chitthamukai
    • Dhanamu Ghanamu Samasthamu Nee Panikai
    • Naa Maranamu Nee Charanamula Chenthakai
    • Ninnu Mahimaparichi Nelakorugutakai (2)     ||Naa Shareeramu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 195 times