Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

దేవాది దేవుడు మహోపకారుడు - Devaadhi Devudu Mahopakaarudu


    • దేవాది దేవుడు మహోపకారుడు
    • మహాత్యము గల మహారాజు (2)
    • ప్రభువుల ప్రభువు – రాజుల రాజు
    • ఆయన కృప నిరంతరముండును      ||దేవాది||

    • సునాద వత్సరము ఉత్సాహ సునాదము
    • నూతన సహస్రాబ్ది నూతన శతాబ్దము (2)
    • ఉత్తమ దేవుని దానములు (2)       ||దేవాది||

    • యుగములకు దేవుడవు ఉన్నవాడవనువాడవు
    • జగమంతా ఏలుచున్న జీవాధిపతి నీవే (2)
    • నీదు క్రియలు ఘనమైనవి (2)       ||దేవాది||

    • అద్వితీయ దేవుడవు ప్రభువైన యేసు క్రీస్తు
    • మహిమా మహాత్యములు సర్వాధిపత్యమును (2)
    • సదా నీకే కలుగును గాక (2)       ||దేవాది||

    • Devaadhi Devudu Mahopakaarudu
    • Mahaathyamu Gala Maharaaju (2)
    • Prabhuvula Prabhuvu – Raajula Raaju
    • Aayana Krupa Nirantharamundunu        ||Devaadhi||

    • Sunaadha Vathsaramu Uthsaaha Sunaadhamu
    • Noothana Sahsraabdhi Noothana Shathaabdhamu (2)
    • Utthama Devuni Dhaanamulu (2)       ||Devaadhi||

    • Yugamulaku Devudavu Unnavaadavanuvaadavu
    • Jagamanthaa Eluchunna Jeevaadhipathi Neeve (2)
    • Needhu Kriyalu Ghanamainavi (2)       ||Devaadhi||

    • Adhvitheeya Devudavu Prabhuvaina Yesu Kreesthu
    • Mahimaa Mahathyamulu Sarvaadhipathyamunu (2)
    • Sadhaa Neeke Kalugunu Gaaka (2)       ||Devaadhi||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 147 times