Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

దేవునియందు నిరీక్షణ నుంచి - Devuniyandu Nireekshana Nunchi


    • దేవునియందు నిరీక్షణ నుంచి
    • ఆయనను స్తుతించు నా ప్రాణమా (2)

    • ఏ అపాయము రాకుండ నిన్ను – దివారాత్రులు కాపాడువాడు (2)
    • ప్రతిక్షణం – నీ పక్షముండు – రక్షకుడు (2)      ||దేవుని||

    • చీకటిని వెలుగుగా చేసి – ఆయన నీ ముందు పోవువాడు (2)
    • సత్యమగు – జీవమగు – మార్గమేసే (2)      ||దేవుని||

    • నీకు సహాయము చేయువాడు – సదా ఆదుకొను వాడు ఆయనే (2)
    • ఆధారము – ఆదరణ – ఆయనలో (2)      ||దేవుని||

    • తల్లి తన బిడ్డను మరచిననూ – మరువడు నీ దేవుడు నిన్ను (2)
    • తల్లికన్నా – తండ్రికన్నా – ఉత్తముడు (2)      ||దేవుని||

    • నీకు విరోధముగా రూపించిన – ఏ విధ ఆయుధమును వర్ధిల్లదు (2)
    • శత్రువులు – మిత్రులుగా – మారుదురు (2)      ||దేవుని||

    • పర్వతములు తొలగి పోయిననూ – తన కృప నిన్ను ఎన్నడు వీడదు (2)
    • కనికర – సంపన్నుడు – నా దేవుడు (2)      ||దేవుని||

    • స్తుతి మహిమలు నీకే ప్రభు – నిత్యము నిన్నే కొనియాడెద (2)
    • హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ (2)      ||దేవుని||

    • Devuniyandu Nireekshana Nunchi
    • Aayananu Sthuthinchu Naa Praanamaa (2)

    • Ae Apaayamu Raakunda Ninnu – Deewaaraathrulu Kaapaaduvaadu (2)
    • Prathi Kshanam – Nee Pakshamundu – Rakshakudu (2)         ||Devuni||

    • Cheekatini Velugugaa Chesi – Aayana Nee Mundu Povuvaadu (2)
    • Sathyamagu – Jeevamagu – maargamese (2)         ||Devuni||

    • Neeku Sahaayamu Cheyuvaadu – Sadaa Aadukonuvaadu Aayane (2)
    • Aadhaaramu – Aadarana – Aayanalo (2)         ||Devuni||

    • Thalli Thana Biddanu Marachinanu – Maruvadu Nee Devudu Ninnu (2)
    • Thalli Kannaa – Thandri Kannaa – Utthamudu (2)         ||Devuni||

    • Neeku Virodhamugaa Roopinchina – Ae Vidha Aayudhamunu Vardhilladu (2)
    • Shathruvulu – Mithrulugaa – Maaruduru (2)         ||Devuni||

    • Parvathamulu Tholagipoyinanu – Thana Krupa Ninnu Ennadu Veedadu (2)
    • Kanikara – Sampannudu – Naa Devudu (2)         ||Devuni||

    • Sthuthi Mahimalu Neeke Prabhu – Nithyamu Ninne Koniyaadeda (2)
    • Hallelooya – Hallelooya – Hallelooya (2)         ||Devuni||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 442 times