Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ధన్యము ఎంతో ధన్యము - Dhanyamu Entho Dhanyamu


    • ధన్యము ఎంతో ధన్యము – యేసయ్యను కలిగిన జీవితము (2)
    • ఇహమందున పరమందున – నూరు రెట్లు ఫలముండును (2)
    • వారె ధన్యులు – వారెంతో ధన్యులు (2)          ||ధన్యము||

    • ఎవరి అతిక్రమములు – పరిహరింపబడెనో (2)
    • ఎవరి పాపములు – మన్నించబడెనో (2)          ||వారె ధన్యులు||

    • క్రీస్తు యేసుకు సమర్పించు – కరములే కరములు (2)
    • క్రీస్తుయేసు స్వరము విను – వీనులే వీనులు (2)          ||వారె ధన్యులు||

    • ప్రభు యేసుని సేవచేయు – పాదములే సుందరములు (2)
    • ప్రభుని గూర్చి పాటపాడు – పెదవులే పెదవులు (2)          ||వారె ధన్యులు||

    • ఆత్మలో నిత్యము – ఎదుగుచున్న వారును (2)
    • అపవాది తంత్రములు – గుర్తించు వారును (2)          ||వారె ధన్యులు||

    • శ్రమలయందు నిలచి – పాడుచున్న వారును (2)
    • శత్రు బాణములెల్ల – చెదరగొట్టు వారును (2)          ||వారె ధన్యులు||

    • Dhanyamu Entho Dhanyamu – Yesayyanu Kaligina Jeevithamu (2)
    • Ihamanduna Paramanduna Nooru Retlu Phalamundunu (2)
    • Vaare Dhanyulu Vaarentho Dhanyulu (2)         ||Dhanyamu||

    • Evari Athikramamulu – Pariharimpabadeno (2)
    • Evari Paapamulu Manninchabadeno (2)         ||Vaare Dhanyulu||

    • Kreesthu Yesuku Samarpinchu – Karamule Karamulu (2)
    • Kreesthu Yesu Swaramu Vinu – Veenule Veenulu (2)         ||Vaare Dhanyulu||

    • Prabhu Yesuni Seva Cheyu – Paadamule Sundaramulu (2)
    • Prabhuni Goorchi Paatapaadu – Pedavule Pedavulu (2)         ||Vaare Dhanyulu||

    • Aathmalo Nithyamu – Eduguchunna Vaarunu (2)
    • Apavaadi Thanthramulu – Gurthinchu Vaarunu (2)         ||Vaare Dhanyulu||

    • Shramalayandu Nilachi – Paaduchunna Vaarunu (2)
    • Shathru Baanamulella – Chedaragottu Vaarunu (2)         ||Vaare Dhanyulu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 631 times