Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నను చేరిన నీ ప్రేమ - Nanu Cherina Nee Prema


    • నను చేరిన నీ ప్రేమ
    • తొలగించని నీ ప్రేమ
    • జీవితానికి చాలిన – యేసు నీ ప్రేమ
    • నిను నేను విసిగించినా
    • నిను విడచి పారిపోయినా
    • నిను నేను హింసించినా – వీడని ప్రేమ
    • నన్ను ఓర్చి దరికి చేర్చి
    • స్నేహించి నను ప్రేమించి
    • జీవమునిచ్చి నను దీవించి
    • నీ పాత్రగ మలిచావు (2)          ||నను చేరిన||

    • నీ ప్రేమ నన్ను మార్చింది
    • నీ రక్తం నన్ను కడిగింది
    • నీ వాక్యం నన్ను నిలిపింది
    • నీ మరణం జీవమునిచ్చింది (2)        ||నన్ను ఓర్చి||

    • నీ మాట నాకు ధైర్యంగా
    • నీ స్పర్శ నాకు నెమ్మదిగా
    • నీ ప్రేమ నాకు ఊపిరిగా
    • నీ స్వరము నాకు శాంతిగా (2)        ||నన్ను ఓర్చి||

    • Nanu Cherina Nee Prema
    • Tholaginchani Nee Prema
    • Jeevithaaniki Chaalina Yesu Nee Prema
    • Ninu Nenu Visginchinaa Ninu Vidachi Paaripoyinaa
    • Ninu Nenu Himsinchinaa Veedani Prema
    • Nannu Orchi Dariki Cherchi
    • Snehinchi Nanu Preminchi
    • Jeevamunichchi Nanu Deevinchi
    • Nee Paathraga Malichaavu (2)        ||Nanu Cherina||

    • Nee Prema Nannu Maarchindi
    • Nee Raktham Nannu Kadigindi
    • Nee Vaakyam Nannu Nilipindi
    • Nee Maranam Jeevamunichchindi (2)      ||Nannu Orchi||

    • Nee Maata Naaku Dhairyamgaa
    • Nee Sparsha Naaku Nemmadigaa
    • Nee Prema Naaku Oopirigaa
    • Nee Swaramu Naaku Shaanthigaa (2)      ||Nannu Orchi||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 144 times