Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నన్ను నీవలె నిర్మించినను - Nannu Neevale Nirminchinanu


    • నన్ను నీవలె నిర్మించినను
    • కోల్పోతి దేవా నీ రూపమును
    • హేయ క్రియలతో సిలువేసినను
    • నాపై నీ కృపను తొలగించవెందుకు
    • నిను బాధించినా భరియించితివా
    • నా పాపం జ్ఞాపకమే రాలేదా (2) ||నన్ను నీవలె||

    • ఎరిగి ఎరిగి చెడిపోతిని
    • తెలిసి తెలివిగా తప్పిపోతిని (2)
    • బ్రతికున్న శవమునై నేనుంటిని
    • అహము ముదిరి పది లేవలేకపోతిని (2) ||నన్ను నీవలె||

    • భయభక్తులు లేని వెర్రివాడనై
    • కుంపటి ఒడిలో పెట్టుకుంటిని (2)
    • ఒక పూటకూటికై ఆశపడితిని
    • వ్యభిచారినై వెక్కివెక్కి ఏడ్చుచుంటిని (2) ||నన్ను నీవలె||

    • సిల్వలో నీ శ్రమ చూడకుంటిని
    • కల్వరి ప్రేమను కానకుంటిని (2)
    • నిన్ను సిలువ వేయమని కేకలేసితి
    • అయినా క్షమించి కౌగిలించి ముద్దుపెట్టుకుంటివా (2) ||నన్ను నీవలె||

    • Nannu Neevale Nirminchinanu
    • Kolpothi Devaa Nee Roopamunu
    • Heya Kriyalatho Siluvesinanu
    • Naapai Nee Krupanu Tholaginchavenduku
    • Ninu Baadhinchinaa Bhariyinchithivaa
    • Naa Paapam Gnaapakame Raaledaa (2) ||Nannu Neevale||

    • Erigi Erigi Chedipothini
    • Thelisi Thelivigaa Thappipothini (2)
    • Brathikunna Shavamunai Nenuntini
    • Ahamu Mudiri Padi Levalekapothini (2) ||Nannu Neevale||

    • Bhayabhakthulu Leni Verrivaadanai
    • Kumpati Odilo Pettukuntini (2)
    • Oka Poota Kootikai Aashapadithini
    • Vyabhichaarinai Vekki Vekki Edchuchuntini (2) ||Nannu Neevale||

    • Silvalo Nee Shrama Choodakuntini
    • Kalvari Premanu Kaanakuntini (2)
    • Ninnu Siluva Veyamani Kekalesithi
    • Ainaa Kshaminchi Kougilinchi Muddupettukuntivaa (2) ||Nannu Neevale||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 948 times