Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నశియించెడి లోకంలో - Nashiyinchedi Lokamlo


    • నశియించెడి లోకంలో – వసియించవు కలకాలం
    • మేలైనది చేపట్టి – సాగించు నీ పయనం – (2)
    • అది నాదంటూ ఇది నాదంటూ – ఆనందం కోల్పోతూ
    • పరమార్ధం గ్రహియించకనే – గతియించిపోతావా         ||నశియించెడి||

    • కాలంతో పాటుగా కృశియించును శరీరం
    • మరణం కబళించును ఏ ఘడియలోనైనా (2)
    • క్రీస్తు దారిలో సాగి – నిత్య రాజ్యమే చేరి (2)
    • వసియించు కలకాలం – సత్యమైన లోకంలో         ||నశియించెడి||

    • నిలచిపోవును మహిలోన బంధాలన్ని
    • మట్టిలో కలియును దేహం రిక్త హస్తాలతో (2)
    • ఇకనైనా తేరుకొని – గ్రహియించు సత్యాన్ని (2)
    • యేసులోకి మళ్ళించు – నీ జీవిత గమనాన్ని         ||నశియించెడి||

    • Nashiyinchedi Lokamlo – Vasiyinchavu Kala Kaalam
    • Melainadi Chepatti – Saaginchu Nee Payanam – (2)
    • Adi Naadantu Idi Naadantu – Aanandam Kolpothu
    • Paramaardham Grahiyinchakane – Gathiyinchipothaavaa        ||Nashiyinchedi||

    • Kaalamtho Paatugaa Krushiyinchunu Shareeram
    • Maranam Kabalinchunu Ae Ghadiyalonainaa (2)
    • Kreesthu Daarilo Saagi – Nithya Raajyame Cheri (2)
    • Vasiyinchu Kala Kaalam – Sathyamaina Lokamlo         ||Nashiyinchedi||

    • Nilachipovunu Mahilona Bandhaalanni
    • Mattilo Kaliyunu Deham Riktha Hasthaalatho (2)
    • Ikanaina Therukoni – Grahiyinchu Sathyaanni (2)
    • Yesuloki Mallinchu – Nee Jeevitha Gamanaanni          ||Nashiyinchedi||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 153 times