Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నాకు బలము ఉన్నంత వరకు - Naaku Balamu Unnantha Varaku


    • నాకు బలము ఉన్నంత వరకు
    • నమ్మలేదు నా యేసుని (2)
    • బలమంతా పోయాక (2)
    • నమ్మాలని ఉంది ప్రభు యేసుని (2)
    • వినిపించుచున్నది
    • కేక నాకు – ఒక కేక నాకు (2)

    • నాకు స్వరము ఉన్నంత వరకు
    • పాడలేదు ప్రభు గీతముల్ (2)
    • స్వరమంతా పోయాక (2)
    • పాడాలని ఉంది ప్రభు గీతముల్ (2)
    • వినిపించుచున్నది
    • కేక నాకు – ఒక కేక నాకు (2)

    • నాకు ధనము ఉన్నంత వరకు
    • ఇవ్వలేదు ప్రభు సేవకు (2)
    • ధనమంతా పోయాక (2)
    • ఇవ్వాలని ఉంది ప్రభు సేవకు (2)
    • వినిపించుచున్నది
    • కేక నాకు – ఒక కేక నాకు (2)

    • హృదయారణ్యములో
    • నే కృంగిన సమయములో
    • వినిపించుచున్నది
    • కేక నాకు – ఒక కేక నాకు (2)

    • Naaku Balamu Unnantha Varaku
    • Nammaledu Naa Yesuni (2)
    • Balamanthaa Poyaaka (2)
    • Nammaalani Undi Prabhu Yesuni (2)
    • Vinipinchuchunnadi
    • Keka Naaku – Oka Keka Naaku (2)

    • Naaku Swaramu Unnantha Varaku
    • Paadaledu Prabhu Geethamul (2)
    • Swaramanthaa Poyaaka (2)
    • Paadaalani Undi Prabhu Geethamul (2)
    • Vinipinchuchunnadi
    • Keka Naaku – Oka Keka Naaku (2)

    • Naaku Dhanamu Unnantha Varaku
    • Ivvaledu Prabhu Sevaku (2)
    • Dhanamanthaa Poyaaka (2)
    • Ivvaalani Undi Prabhu Sevaku (2)
    • Vinipinchuchunnadi
    • Keka Naaku – Oka Keka Naaku (2)

    • Hrudayaaranyamulo
    • Ne Krungina Samayamulo
    • Vinipinchuchunnadi
    • Keka Naaku – Oka Keka Naaku (2)
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1240 times