Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నీ నిర్ణయం ఎంతో విలువైనది ఈ లోకంలో - Nee Nirnayam Entho Viluvainadi Ee Lokamlo


    • నీ నిర్ణయం ఎంతో విలువైనది ఈ లోకంలో
    • అది నిర్దేశించును జీవిత గమ్యమును
    • ఈనాడే యేసుని చెంతకు చేరు (2)       ||నీ నిర్ణయం||

    • లోకం దాని ఆశలు గతించిపోవును
    • మన్నైన నీ దేహం మరల మన్నై పోవును (2)
    • మారుమనస్సు పొందినచో పరలోకం పొందెదవు
    • క్షయమైన నీ దేహం అక్షయముగా మారును (2)       ||నీ నిర్ణయం||

    • పాపం దాని ఫలము నిత్య నరకాగ్నియే
    • శాపంతో నీవుండిన తప్పదు మరణము (2)
    • భరియించె నీ శిక్ష సిలువలో ఆ ప్రభు యేసే
    • ఈనాడే యోచించి ప్రభు యేసుని నమ్ముకో (2)       ||నీ నిర్ణయం||

    • Nee Nirnayam Entho Viluvainadi Ee Lokamlo
    • Adi Nirdeshinchunu Jeevitha Gamyamunu
    • Eenaade Yesuni Chenthaku Cheru (2)          ||Nee Nirnayam||

    • Lokam Daani Aashal Gathinchipovunu
    • Mannaina Nee Deham Marala Mannai Povunu (2)
    • Maarumanassu Pondinacho Paralokam Pondedavu
    • Kshayamaina Nee Deham Akshayamugaa Maarunu (2)          ||Nee Nirnayam||

    • Paapam Daani Phalamu Nithya Narakaagniye
    • Shaapamlo Neevundina Thappadu Maranamu (2)
    • Bhariyinche Nee Shiksha Siluvalo Aa Prabhu Yese
    • Eenaade Yochinchi Prabhu Yesuni Nammuko (2)          ||Nee Nirnayam||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 238 times