Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నే స్తుతించెదను యేసు నామమును - Ne Sthuthinchedan Yesu Naamamunu


    • నే స్తుతించెదను యేసు నామమును
    • భజించెదను క్రీస్తు నామమును
    • స్తుతికి యేసే యోగ్యుడని
    • నిత్యం నిత్యం నే స్తుతించెదను      ||నే స్తుతించెదను||

    • ఆ ప్రభు కృప ప్రేమ కనికరముల్
    • వర్ణింప నెవ్వరికి తరమౌనా? (2)
    • పాపిని నన్ను రక్షించుటకై
    • చూపెను ప్రేమనపారముగా (2)     ||నే స్తుతించెదను||

    • పాపములన్నియు బాపుటకై
    • శాపములన్నియు మాపుటకై (2)
    • ఏ పాపమెరుగని ఆ పావనుడు
    • శాపగ్రాహియై చావొందెను (2)     ||నే స్తుతించెదను||

    • శోధన కాలముల యందున
    • వేదన కాలముల యందున (2)
    • నాధుడు యేసు మనతోడనుండ
    • అంతమేగా మన చింతలకు (2)     ||నే స్తుతించెదను||

    • ఎనలేని ప్రేమతో కౌగిలించెను
    • ఎంచలేని మేళ్ళతో నన్ను నింపెను (2)
    • మహామహుండు మహిమ ప్రధానుడు
    • మహిమతో వచ్చును మేఘముపై (2)     ||నే స్తుతించెదను||

    • రాజాధిరాజు ప్రభు యేసే
    • దేవాదిదేవుడు మన యేసే (2)
    • పరమందు దూతలు యిహమందు నరులు
    • పాడుడి ప్రభునకు హల్లెలూయా (2)     ||నే స్తుతించెదను||

    • Ne Sthuthinchedan Yesu Naamamunu
    • Bhajinchedanu Kreesthu Naamamunu
    • Sthuthiki Yese Yogyudani
    • Nithyam Nithyam Ne Sthuthinchedanu     ||Ne Sthuthinchedanu||

    • Aa Prabhu Krupa Prema Kanikaramul
    • Varnimpa Nevvariki Tharamounaa? (2)
    • Paapini Nannu Rakshinchutakai
    • Choopenu Premanapaaramugaa (2)      ||Ne Sthuthinchedanu||

    • Paapamulanniyu Baaputakai
    • Shaapamulanniyu Maaputakai (2)
    • Ae Paapamerugani Aa Paavanudu
    • ShaapaGraahiyai Chaavondenu (2)      ||Ne Sthuthinchedanu||

    • Shodhana Kaalamula Yanduna
    • Vedhana Kaalamula Yanduna (2)
    • Naathudu Yesu Mana Thoda Nunda
    • Anthamegaa Mana Chinthalaku (2)      ||Ne Sthuthinchedanu||

    • Enaleni Prematho Kougilinchenu
    • Enchaleni Mellatho Nannu Nimpenu (2)
    • Mahaamahundu Mahima Pradhaanudu
    • Mahimatho Vachchunu Meghamupai (2)      ||Ne Sthuthinchedanu||

    • Raajaadhi Raaju Prabhu Yese
    • Devaadhi Devudu Mana Yese (2)
    • Paramandu Doothalu Ihamandu Narulu
    • Paadudi Prabhunaku Hallelujah (2)      ||Ne Sthuthinchedanu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1083 times