Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

పాపానికి నాకు ఏ సంబంధము లేదు - Paapaaniki Naaku Ae Sambandhamu Ledu


    • పాపానికి నాకు ఏ సంబంధము లేదు
    • పాపానికి నాపై ఏ అధికారము లేదు
    • పాపానికి నాకు ఏ సంబంధము లేదు
    • పాపానికి నాపై ఏ అజమాయిషీ లేదు
    • నా పాపములు అన్ని నా ప్రభువు ఏనాడో క్షమియించివేసాడుగా
    • మరి వాటినెన్నడును జ్ఞాపకము చేసికొనను అని మాట ఇచ్చాడుగా
    • నేనున్నా నేనున్నా నా యేసుని కృప క్రింద
    • నే లేను నే లేను ధర్మ శాస్త్రం క్రింద (2)        ||పాపానికి||

    • కృప ఉందని పాపం చేయొచ్చా – అట్లనరాదు
    • కృప ఉందని నీతిని విడువొచ్చా – అట్లనరాదు
    • కృప ఉందని పాపం చేయొచ్చా – అట్లనరాదు
    • కృప ఉందని నీతిని విడువొచ్చా – నో
    • కృప అంటే లైసెన్స్ కాదు
    • కృప అంటే ఫ్రీ పాస్ కాదు – పాపాన్ని చేసేందుకు
    • కృప అంటే దేవుని శక్తి
    • కృప అంటే దేవుని నీతి – పాపాన్ని గెలిచేందుకు

    • గ్రేస్ ఈస్ నాట్ ఎ లైసెన్స్ టు సిన్
    • ఈస్ ఎ పవర్ ఆఫ్ గాడ్ టు ఓవర్ కం (4)         ||నేనున్నా||

    • కృప ద్వారా ధర్మ శాస్త్రముకు – మృతుడను అయ్యా
    • కృప వలన క్రీస్తులో స్వాతంత్య్రం – నే పొందితినయ్యా
    • కృప ద్వారా ధర్మ శాస్త్రముకు – మృతుడను అయ్యా
    • కృప వలెనే క్రీస్తులో స్వాతంత్య్రం
    • క్రియల మూలముగా కాదు
    • కృపయే నను రక్షించినది – నా భారం తొలగించినది
    • కృప నను మార్చేసినది
    • నీతి సద్భక్తుల తోడ – బ్రతుకమని బోధించినది

    • గ్రేస్ టుక్ అవే బర్డెన్ ఫ్రమ్ మి
    • అండ్ టాట్ టు మి లివ్ రైటియస్లీ (4)          ||నేనున్నా||

    • పాపానికి మృతుడను నేనయ్యా – హల్లెలూయా
    • కృప వలెనె ఇది నాకు సాధ్యం – అయ్యిందిరా భయ్యా
    • పాపానికి మృతుడను నేనయ్యా – హల్లెలూయా
    • కృప వలెనె ఇది నాకు సాధ్యం
    • కృపను రుచి చూచిన నేను
    • దేవునికే లోబడుతాను – పాపానికి చోటివ్వను
    • పరిశుద్ధత పొందిన నేను
    • నీతి సాధనములుగానే – దేహం ప్రభుకర్పింతును

    • యీల్డ్ యువర్ బాడీస్ అంటు ద లార్డ్
    • యాస్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ రైటియస్నెస్ (2)
    • యీల్డ్ యువర్ బాడీస్ అంటు ద లార్డ్
    • యాస్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ రైటియస్నెస్ (2)          ||నేనున్నా||

    • ధర్మశాస్త్రం పాపం అయ్యిందా – అట్లనరాదు
    • ధర్మశాస్త్రం వ్యర్థం అయ్యిందా – అట్లనరాదు
    • ధర్మశాస్త్రం పాపం అయ్యిందా – అట్లనరాదు
    • ధర్మశాస్త్రం వ్యర్థం అయ్యిందా – నో
    • ధర్మశాస్త్రం కొంత కాలమేగా
    • ధర్మశాస్త్రం బాలశిక్షయేగా – ప్రభు నొద్దకు నడిపేందుకు
    • క్రీస్తొచ్చి కృప తెచ్చెనుగా
    • ధర్మశాస్త్రం నెరవేర్చెనుగా – మనలను విడిపించేందుకు

    • లా హాస్ లెడ్ ది పీపుల్ టు క్రైస్ట్
    • నౌ గ్రేస్ విల్ మేక్ హిస్ కాన్క్వరర్స్ (4)          ||నేనున్నా||

    • Paapaaniki Naaku Ae Sambandhamu Ledu
    • Paapaaniki Naapai Ae Adhikaaramu Ledu
    • Paapaaniki Naaku Ae Sambandhamu Ledu
    • Paapaaniki Naapai Ae Ajamaayishi Ledu
    • Naa Paapamulu Anni Naa Prabhuvu Aenaado Kshamiyinchivesaadugaa
    • Mari Vaatinennadunu Gnaapakamu Chesikonanu Ani Maata Ichchaadugaa
    • Nenunnaa Nenunnaa Naa Yesuni Krupa Krinda
    • Ne Lenu Ne Lenu Dharma Shaasthram Krinda (2)         ||Paapaaniki||

    • Krupa Undani Paapam Cheyochchaa – Atlanaraadu
    • Krupa Undani Neethini Viduvochchaa – Atlanaraadu
    • Krupa Undani Paapam Cheyochchaa – Atlanaraadu
    • Krupa Undani Neethini Viduvochchaa – No
    • Krupa Ante License Kaadu
    • Krupa Ante Free Pass Kaadu – Paapaanni Chesenduku
    • Krupa Ante Devuni Shakthi
    • Krupa Ante Devuni Neethi – Paapaanni Gelichenduku

    • Grace is not a License to Sin
    • is a Power of God to Overcome (4)        ||Nenunnaa||

    • Krupa Dwaaraa Dharma Shaasthramuku – Mruthudanu Ayyaa
    • Krupa Valana Kreesthulo Swaathanthryam – Ne Pondithinayyaa
    • Krupa Dwaaraa Dharma Shaasthramuku – Mruthudanu Ayyaa
    • Krupa Valane Kreesthulo Swaathanthryam
    • Kriyala Moolamugaa Kaadu
    • Krupaye Nanu Rakshinchinadi – Naa Bhaaram Tholaginchinadi
    • Krupa Nannu Maarchesinadi
    • Neethi Sadbhakthula Thoda – Brathukamani Bodhinchinadi

    • Grace took away burden from me
    • and taught to me live righteously (4)        ||Nenunnaa||

    • Paapaaniki Mruthudanu Nenayyaa – Hallelooyaa
    • Krupa Valene Idi Naaku Saadhyam – Ayyindira Bhayyaa
    • Paapaaniki Mruthudanu Nenayyaa – Hallelooyaa
    • Krupa Valene Idi Naaku Saadhyam
    • Krupanu Ruchi Choochina Nenu
    • Devunike Lobaduthaanu – Paapaaniki Chotivvanu
    • Parishuddhatha Pondina Nenu
    • Neethi Saadhanamulugaane – Deham Prabhukarpinthunu

    • Yield your bodies unto the Lord
    • as Instruments of Righteousness (2)
    • Yield your members unto the Lord
    • as Instruments of Righteousness (2)        ||Nenunnaa||

    • Dharmashaasthram Paapam Ayyindaa – Atlanaraadu
    • Dharmashaasthram Vyardham Ayyindaa – Atlanaraadu
    • Dharmashaasthram Paapam Ayyindaa – Atlanaraadu
    • Dharmashaasthram Vyardham Ayyindaa – No
    • Dharmashaasthram Kontha Kaalamegaa
    • Dharmashaasthram Baalashikshayegaa – Prabhu Noddaku Nadipenduku
    • Kreesthochchi Krupa Thechchenugaa
    • Dharmashaasthram Neraverchenugaa – Manalanu Vidipinchenduku

    • Law has lead the people to Christ
    • Now grace will make His conquerors (4)        ||Nenunnaa||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 181 times