Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నేనునూ నా ఇంటి వారును - Nenunu Naa Inti Vaarunu


    • నేనునూ నా ఇంటి వారును
    • యెహోవాను సేవించెదము
    • ఆయనే సజీవుడని ఆయనే విజేయుడని (2)
    • సిలువలోన నీకు నాకు విజయము చేకూర్చెనని        ||నేనునూ||

    • శ్రమలో శోధనలో మరణ బంధకంలో
    • శాంతి సమాధానం దయచేసి దేవుడు (2)
    • ఆశా నిరాశలలో ఆవేదన వలయంలో (2)
    • ఏ దేవుడు చేయలేని అద్భుతములు చేసినాడు (2)          ||నేనునూ||

    • ఏ పాపము నన్ను ఏలనీయని వాడు
    • ఏ అపాయమును రాకుండా కాపాడును (2)
    • కునుకు పాటు లేనివాడు నిదురపోని దేవుడు (2)
    • నేను నమ్మినవాడు నమ్మదగిన దేవుడు (2)          ||నేనునూ||

    • దీర్ఘాయువు చేత దీవించు దేవుడు
    • దీర్ఘ శాంతముతో దీనత్వము నేర్పును (2)
    • మేలు చేత నా హృదయం తృప్తిపరచు దేవుడు (2)
    • మేలు చేత కీడునెలా జయించాలో నేర్పును (2)          ||నేనునూ||

    • Nenunu Naa Inti Vaarunu
    • Yehovaanu Sevinchedamu (2)
    • Aayane Sajeevudani Aayane Vijeyudani (2)
    • Siluvalona Neeku Naaku Vijayamu Chekoorchenani          ||Nenunu||

    • Shramalo Shodhanalo Marana Bandhakamlo
    • Shaanthi Samaadhaanam Dayachesina Devudu (2)
    • Aashaa Niraashalalo Aavedana Valayamlo (2)
    • Ae Devudu Cheyaleni Adbhuthamulu Chesinaadu (2)        ||Nenunu||

    • Ae Paapamu Nannu Aelaneeyani Vaadu
    • Ae Apaayamunu Raakunda Kaapaadunu (2)
    • Kunuku Paatu Lenivaadu Niduraponi Devudu (2)
    • Nenu Namminavaadu Nammadagina Devudu (2)        ||Nenunu||

    • Deerghaayuvu Chetha Deevinchu Devudu
    • Deergha Shaanthamutho Deenathvamu Nerpunu (2)
    • Melu Chetha Naa Hrudayam Thrupthiparachu Devudu (2)
    • Melu Chetha Keedunelaa Jayinchaalo Nerpunu (2)        ||Nenunu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 11178 times