Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

పరిశుద్ధుడు పరిశుద్ధుడు - Parishuddhudu Parishuddhudu


    • పరిశుద్ధుడు పరిశుద్ధుడు – రాజుల రాజు యేసు
    • బలవంతుడు బలమిచ్చును – ప్రభువుల ప్రభువు క్రీస్తు (2)

    • గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిననూ
    • అగాధ జల ప్రవాహములో నేను సాగవలసిననూ (2)
    • ఎన్నటికీ భయపడను నీవు తోడుండగా
    • ఎన్నటికీ వెనుతిరుగను నాయందు నీవుండగా       ||పరిశుద్ధుడు||

    • నశించు ఆత్మల రక్షణకై నే ప్రయాసపడుదును
    • కష్టములెన్నొచ్చినా కృంగిపోకుందును (2)
    • ఎన్నటికీ వెనుతిరుగను అండ నీవుండగా
    • ఎన్నటికీ ఓడిపోను – జయశాలి నీవుండగా         ||పరిశుద్ధుడు||

    • Parishuddhudu Parishuddhudu – Raajula Raaju Yesu
    • Balavanthudu Balamichchunu – Prabhuvula Prabhuvu Kreesthu (2)

    • Gaadaandhakaarapu Loyalalo Nenu Sancharinchinanu
    • Agaadha Jala Pravaahamulo Nenu Saagavalasinanu (2)
    • Ennatiki Bhayapadanu Neevu Thodundagaa
    • Ennatiki Venuthiruganu Naayandu Neevundagaa         ||Parishuddhudu||

    • Nashinchu Aathmala Rakshanakai Ne Prayaasapadudunu
    • Kashtamulennochchinaa Krungipokundunu (2)
    • Ennatiki Venuthiruganu Anda Neevundagaa
    • Ennatiki Odiponu – Jayashaali Neevundagaa            ||Parishuddhudu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 159 times