Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ప్రీతిగల మన యేసు - Preethigala Mana Yesu


    • ప్రీతిగల మన యేసు – డెంతో గొప్ప మిత్రుడు
    • మితిలేని దయచేత – హత్తుచు ప్రేమించును
    • క్రీస్తునొద్ద మన భార – మంత నప్పగించినన్
    • శక్తిగల యేసు చేత – మోత లెల్ల వీడును

    • నీతిగల మన యేసు – ధృతిగల మిత్రుడు
    • మృతి బొంది కృపతో వి – శ్రాంతి కలిగించెను
    • భీతి నొందు బాపులైన – జింతా క్రాంతులైనను
    • క్రీస్తు యొక్క దీప్తి చేత – క్రొత్త గతి జూతురు

    • దయగల మన యేసు – ప్రియమైన మిత్రుడు
    • మాయలోకమందు నిజా – శ్రయుడై కాపాడును
    • భయ దుఃఖ శ్రమ లాది – మోయరాని బాధలన్
    • జయ మొప్ప నేర్పి యేసు – స్థాయి వృద్ది చేయును

    • ధారుణిలో యేసుగాక – వేరు గొప్ప మిత్రుడా?
    • పరలోకమందు యేసే – వీరుడౌ రక్షకుడు
    • నారకుల! గావ వేగా – గ్రూర హింస బొందెను
    • కరుణించి నిచ్చి ప్రతి – ప్రార్థన నాలించును

    • Preethigala Mana Yesu – Dentho Goppa Mithrudu
    • Mithileni Dayachetha – Haththuchu Preminchunu
    • Kreesthunodda Mana Bhaara – Mantha Nappaginchinan
    • Shakthigala Yesu Chetha – Motha Lella Veedunu

    • Neethigala Mana Yesu – Dhruthigala Mithrudu
    • Mruthi Bondi Krupatho Vi – Shraanthi Kaliginchenu
    • Bheethi Nondu Baapulaina – Jinthaa Kraanthulainanu
    • Kreesthu Yokka Deepthi Chetha – Kroththa Gathi Joothuru

    • Dayagala Mana Yesu – Priyamaina Mithrudu
    • Maayalokamandu Nijaa – Shrayudai Kaapaadunu
    • Bhaya Dukha Shrama Laadi – Moyaraani Baadhalan
    • Jaya Moppa Nerpi Yesu – Sthaayi Vrudhdhi Cheyunu

    • Dhaarunilo Yesugaaka – Veru Goppa Mithrudaa?
    • Paralokamandu Yese – Veerudou Rakshakudu
    • Naarakula! Gaava Vega – Groora Himsa Bondenu
    • Karuninchi Nichchi Prathi – Praarthana Naalinchunu
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 218 times