Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ప్రేమా అనే మాయలో చిక్కుకున్న సోదరి - Premaa Ane Maayalo Chikkukunna Sodari


    • ప్రేమా అనే మాయలో చిక్కుకున్న సోదరి
    • కన్న వారి కలలకు దూరమై
    • కష్టాల కడలిలో చేరువై (2)          ||ప్రేమా||

    • తల్లిదండ్రులు కలలు గని
    • రెక్కలు ముక్కలు చేసుకొని (2)
    • రక్తము చెమటగా మార్చుకొని
    • నీ పైన ఆశలు పెట్టుకొని
    • నిన్ను చదివిస్తే – పట్టణం పంపిస్తే
    • ప్రేమకు లోబడి – బ్రతుకులో నీవు చెడి – (2)         ||కన్న||

    • ప్రభు ప్రేమను వదులుకొని
    • ఈ లోక ఆశలు హత్తుకొని (2)
    • యేసయ్య క్షమను వలదని
    • దేవుని పిలుపును కాదని
    • నీవు జీవిస్తే – తనువు చాలిస్తే
    • నరకము చేరుకొని – అగ్నిలో కూరుకొని – (2)
    • కొన్న తండ్రి కలలకు దూరమై
    • కష్టాల కోడలికి చేరువై (2)          ||ప్రేమా||

    • Premaa Ane Maayalo Chikkukunna Sodari
    • Kanna Vaari Kalalaku Dooramai
    • Kashtaala Kadalilo Cheruvai (2)          ||Premaa||

    • Thallidandrulu Kalalu Gani
    • Rekkalu Mukkalu Chesukoni (2)
    • Rakthamu Chematagaa Maarchukoni
    • Nee Paina Aashalu Pettukoni
    • Ninnu Chadivisthe – Pattanam Pampisthe
    • Premaku Lobadi – Brathukulo Neevu Chedi – (2)        ||Kanna||

    • Prabhu Premanu Vadulukoni
    • Ee Loka Aashalu Hatthukoni (2)
    • Yesayya Kshamanu Valadani
    • Devuni Pilupunu Kaadani
    • Neevu Jeevisthe – Thanuvu Chaalisthe
    • Narakamu Cherukoni – Agnilo Koorukoni – (2)
    • Konna Thandri Kalalaku Dooramai
    • Kashtaala Kadaliki Cheruvai (2)          ||Premaa||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 182 times