Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

పైలం కొడుకా పాపం చేయకురా - Pailam Kodukaa Paapam Cheyyakuraa


    • పైలం కొడుకా పాపం చేయకురా
    • యేసయ్యను నమ్ముకొని మంచిగా బతుకురా
    • పైలం కొడుకా పైలం కొడుకా
    • పైలం కొడుకా పైలం కొడుకా
    • పైలం కొడుకా పాపం చేయకురా
    • యేసయ్యను నమ్ముకొని మంచిగా బతుకురా
    • నీ మనసు మార్చుకొని మంచిగా బతుకురా

    • ఉడుకు రక్తము ఉరుకలు పెడ్తది
    • పాపం చెయ్యమని ఒత్తిడి చేస్తది
    • పాపమన్నది పాములాంటిది
    • పగ పడ్తది ప్రాణం తీస్తది           ||పైలం||

    • మనిషి జీవితం విలువయ్యింది
    • మరువకు కొడుకా మరణమున్నదని
    • బ్రతికింది ఇది బ్రతుకు కాదురా
    • సచ్చినంక అసలాట ఉంటది          ||పైలం||

    • కత్తి కన్న పదునెక్కువ కొడుకా
    • మనిషి కోపము మంచిది కాదు
    • కాలు జారితే తీసుకోవచ్చురా
    • నోరు జారితే తీసుకోలేము          ||పైలం||

    • క్రైస్తవ జీవితం విలువయ్యింది
    • నిప్పులాగ బ్రతకాలిరా కొడుకా
    • నిప్పులాగ బ్రతకాలిరా కొడుకా
    • నిందలన్ని మొయ్యాలిరా కొడుకా          ||పైలం||

    • విచ్చలవిడిగా తిరుగుతున్నావు
    • ఎవరు చూడరని ఎగురుతున్నావు
    • చూసే దేవుడేసయ్య ఉన్నడు
    • తోలు తీస్తడు జాగ్రత్త కొడుకా          ||పైలం||

    • గుట్కలు తినకురా గుటుక్కున చస్తావు
    • పొగాకు తినకురా పోతవు నరకం
    • సినిమా చూడకు చింతలు తప్పవు
    • ఫోజులు కొట్టకు పోతవు నరకం          ||పైలం||

    • కుమ్మరి పురుగు గుణం చూడరా
    • బురదల ఉంటది బురదే అంటదు
    • తామెర పువ్వు బురుదల ఉంటది
    • వరదొస్తే తల వంచుకుంటది          ||పైలం||

    • ఎన్నో ఆశలు పెట్టుకున్నరా
    • సేవ చేస్తే నిను చూడాలని
    • నా కలలను కల్ల చెయ్యకు కొడుకా
    • కాళ్ళు మొక్కుతా మయ్యగానిరా          ||పైలం||

    • పొందుకున్నవు రక్షణ నీవు
    • పోగొట్టుకోకు పోతవు నరకం
    • నరకమంటే ఆషామాషీ కాదురో
    • అగ్ని ఆరదు పురుగు చావదు          ||పైలం||

    • ప్రపంచమంతటా పాపమున్నది
    • మందులేని మాయ రోగమున్నది
    • నీ పచ్చని జీవితం పాడు చేసుకోకు ఓ కొడకా
    • నీవు మంచిగా బ్రతికేసయ్యను మహిమపరచు నా కొడకా

    • నీవు సి ఎం అయితే సంతోషముండదు పి ఎం అయితే సంతోషముండదు
    • యాక్టర్ అయితే సంతోషముండదు డాక్టర్ అయితే సంతోషముండదు
    • నీవు సేవ చేస్తే నేను చూడాలి కొడుకా
    • నువ్వు శ్రమలు అనుభవించాలిరా నా కొడుకా          ||పైలం||

    • Pailam Kodukaa Paapam Cheyyakuraa
    • Yesayyanu Nammukoni Manchiga Bathukuraa
    • Pailam Kodukaa Pailam Kodukaa
    • Pailam Kodukaa Pailam Kodukaa
    • Pailam Kodukaa Paapam Cheyyakuraa
    • Yesayyanu Nammukoni Manchiga Bathukuraa
    • Nee Manasu Maarchukoni Manchiga Brathukuraa

    • Uduku Rakthamu Urukalu Pedthadi
    • Paapam Cheyyamani Votthidi Chesthadi
    • Paapamannadi Paamulaantidi
    • Paga padthadi Praanam Theesthadi        ||Pailam||

    • Manishi Jeevitham Viluvayyindi
    • Maruvaku Kodukaa Maranamunnadani
    • Brathikindi Idi Brathuku Kaaduraa
    • Sachchinanka Asalaata Untadi        ||Pailam||

    • Katthi Kanna Padunekkuva Kodukaa
    • Manishi Kopamu Manchidi Kaadu
    • Kaalu Jaarithe Theesukovachchuraa
    • Noru Jaarithe Theesukolemu        ||Pailam||

    • Kraisthava Jeevitham Viluvayyindi
    • Nippulaaga Brathakaaliraa Kodukaa
    • Nippulaaga Brathakaaliraa Kodukaa
    • Nindalanni Moyaaliraa Kodukaa        ||Pailam||

    • Vichchalavidigaa Thiruguthunnavu
    • Evaru Choodarani Eguruthunnavu
    • Choose Devudesayya Unnadu
    • Tholu Theesthadu Jaagrattha Kodukaa        ||Pailam||

    • Gutkalu Thinakuraa Guttukuna Chasthavu
    • Pogaaku Thinakuraa Pothavu Narakam
    • Cinimaa Choodaku Chinthalu Thappavu
    • Phosulku Kottaku Pothavu Narakam        ||Pailam||

    • Kummari Purugu Gunam Choodaraa
    • Buradala Untadi Burade Antadu
    • Thaamera Puvvu Burudala Untadi
    • Varadosthe Thala Vanchukuntadi        ||Pailam||

    • Enno Aashalu Pettukunnaraa
    • Seva Chesthe Ninu Choodaalani
    • Naa Kalalnu Kalla Cheyyaku Kodukaa
    • Kaallu Mokkuthaa Mayyagaaniraa        ||Pailam||

    • Pondukunnavu Rakshana Neevu
    • Pogottukoku Pothavu Narakam
    • Narakamante Aashaamaashee Kaaduro
    • Agni Aaradu Purugu Chaavadu        ||Pailam||

    • Prapanchamanthata Paapamunnadi
    • Manduleni Maaya Rogamunnadi
    • Nee Pachchani Jeevitham Paadu Chesukoku O Kodakaa
    • Neevu Manchiga Brathikesayyanu Mahimaparachu Naa Kodakaa

    • Neevu CM Aithe Santhoshamundadu PM Aithe Santhoshamundadu
    • Actor Aithe Sathoshamundadu Doctor Aithe Santhoshamundadu
    • Neevu Seva Chesthe Nenu Choodaali Kodukaa
    • Nuvvu Shramalu Anubhavinchaalira Naa Kodukaa        ||Pailam||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 623 times