Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఫలములనాశించిన పరలోక తండ్రి - Phalamulanaashinchina Paraloka Thandri


    • ఫలములనాశించిన పరలోక తండ్రి
    • తేరి చూచుచున్నాడు నీ వైపు (2)
    • ప్రేమతో నిను పెంచిన ప్రియ తోటమాలి
    • పరీక్షించుచున్నాడు నీ కాపు (2)
    • ఫలియించకుండుట నీకు న్యాయమా
    • యజమాని సహనముతో చెలగాటమా (2)

    • ఐగుప్తు నుండి పెరికి తెచ్చినాడు
    • సంఘ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు (2)
    • చుట్టు త్రవ్వి ఎరువు వేసి నీరు పోసినాడు (2)
    • తన స్వాస్థ్యముగా నిను ప్రత్యేకపరచినాడు (2)         ||ఫలియించకుండుట||

    • వెదకినప్పుడు నీ యొద్ద ఫలము లేక యుంటే
    • ఆకులతో నిను చూసి తండ్రి సంతసించునా (2)
    • ఇవ్వబడిన సమయములో వర్ధిల్లకుంటే (2)
    • మోడులాంటి నిన్ను ఇంక నరికివేయకుండునా (2)         ||ఫలియించకుండుట||

    • Phalamulanaashinchina Paraloka Thandri
    • Theri Choochuchunnaadu Nee Vaipu (2)
    • Prematho Ninu Penchina Priya Thotamaali
    • Pareekshinchuchunnaadu Nee Kaapu (2)
    • Phaliyinchakunduta Neeku Nyaayamaa
    • Yajamaani Sahanamutho Chelagaatamaa (2)

    • Aiguputhu Nundi Periki Thechchinaadu
    • Sangha Draaksha Thotalo Ninnu Naatinaadu (2)
    • Chuttu Thravvi Eruvu Vesi Neeru Posinaadu (2)
    • Thana Swaasthyamugaa Ninu Prathyekaparachinaadu (2)    ||Phaliyinchakunduta||

    • Vedakinappudu Nee Yodda Phalamu Leka Yunte
    • Aakulatho Ninu Choosi Thandri Santhasinchunaa (2)
    • Ivvabadina Samayamulo Vardhillakunte (2)
    • Modulaanti Ninnu Inka Narikiveyakundunaa (2)    ||Phaliyinchakunduta||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 143 times