Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

భయము లేదు మనకు - Bhayamu Ledu Manaku


    • భయము లేదు మనకు
    • ఇకపై ఎదురు వచ్చు గెలుపు
    • అదిగో యేసు పిలుపు
    • వినుమా పరము చేరు వరకు (2)
    • ఫలితమేదైన ప్రభును వీడకు
    • కష్టమెంతైన కలత చెందకు
    • అలుపు లేకుండ పరుగు సాగని
    • శోధనలు నిన్ను చూసి బెదరని          ||భయము||

    • సంధించిన బాణమల్లె నీ గురి కొనసాగని
    • మన తండ్రి వాగ్ధానాలే ఊపిరిగా మారని (2)
    • కష్టాలే మెట్లుగా మారి యేసులో ఎదిగించని
    • తన వాక్యం నీలో వెలిగి చీకటి తొలగించని (2)           ||ఫలిత||

    • మండించే అగ్గితోనే మెరయును బంగారము
    • శోధనల కొలిమిలోనే బలపడు విశ్వాసము (2)
    • నీ తరపున యుద్ధం చేసే యెహోవా నీ అండ
    • తొలగిపోకు ఆ మార్గన్నీ తన ఆజ్ఞను వినకుండా (2)           ||ఫలిత||

    • కనలేదా సిలువలోన యేసు రాజు కష్టము
    • తానొందిన శ్రమల ద్వారా నశియించే పాపము (2)
    • నీ శ్రమల కాలంలోనే మనసు దృఢము కావాలి
    • తిరిగి నీలో పుట్టే పాపం బీజము నశియించాలి (2)           ||ఫలిత||

    • ప్రియమైన పుత్రుని మనకై నలిగించిన దేవుడు
    • అప్పగించలేడా సకలం సర్వశక్తిమంతుడు (2)
    • తన సన్నిధి రావాలంటూ నిన్ను కోరుతున్నాడు
    • నీతి నీలో పెంచేటందుకు తపన పడుతూ ఉన్నాడు (2)           ||ఫలిత||

    • Bhayamu Ledu Manaku
    • Ikapai Eduru Vachchu Gelupu
    • Adigo Yesu Pilupu
    • Vinumaa Paramu Cheru Varaku (2)
    • Phalithamedaina Prabhunu Veedaku
    • Kashtamenthaina Kalatha Chendaku
    • Alupu Lekunda Parugu Saagani
    • Shodhanalu Ninnu Choosi Bedarani           ||Bhayamu||

    • Sandhinchina Baanamalle Nee Guri Konasaagani
    • Mana Thandri Vaagdhaanale Oopirigaa Maarani (2)
    • Kashtaale Metlugaa Maari Yesulo Ediginchani
    • Thana Vaakyam Neelo Veligi Cheekati Tholaginchani (2)        ||Phalitha||

    • Mandinche Aggithone Merayunu Bangaaramu
    • Shodhanala Kolimilone Balapadu Vishwaasamu (2)
    • Nee Tharapuna Yuddham Chese Yehovaa Nee Anda
    • Tholagipoku Aa Maargaanni Thana Aagnanau Vinakundaa (2)        ||Phalitha||

    • Kanaledaa Siluvalona Yesu Raaju Kashtamu
    • Thaanondina Shramala Dwaaraa Nashiyinche Paapamu (2)
    • Nee Shramala Kaalamlone Manasu Drudamu Kaavali
    • Thirigi Neelo Putte Paapam Beejamu Nashiyinchaali (2)        ||Phalitha||

    • Priyamaina Puthruni Manaki Naliginchina Devudu
    • Appaginchaledaa Sakalam Sarva Shakthimanthudu (2)
    • Thana Sannidhi Raavaalantu Ninnu Koruthunnaadu
    • Neethi Neelo Penchetanduku Thapana Paduthu Unnaadu (2)        ||Phalitha||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 180 times